ఎన్టీఆర్, నాని మీద కత్తి మహేష్ సంచలన కామెంట్స్…ఎన్టీఆర్ గురించి ఏం అన్నాదో తెలిస్తే

843

మహేష్ కత్తి గత కొంత కాలంగా రోజు వార్తలలో నిలుస్తున్న పేరు .. పోనీ ఘన కార్యం ఏమైనా చేసారా ? అంటే అది లేదు .. ఎవరో ఒకరిని టార్గెట్ చేసి ..వాళ్ళు నచ్చలేదు వీళ్ళు నచ్చలేదు అని సోషల్ మీడియా లో కామెంట్లు అలాగే .. కొన్ని యు ట్యూబ్ ఛానల్ తెగ ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు.. కాలం అందరికి ఛాన్స్ ఇస్తుంది అంటే ఇదేమో ..

బిగ్ బాస్ కి ముందు కత్తి మహేష్ అంటే ఎవ్వరికి తెలియదు .. కానీ బిగ్ బాస్ లో నుంచి భయటికి వచ్చాక స్టార్ లెవెల్ స్థానాని తెచ్చుకోవడానికి చాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మొదటగా పవన్ కళ్యాణ్ పై కంమెంట్లు చెయ్యడం జరిగింది దాంతో పవన్ ఫాన్స్ కి బాగా కోపం వచ్చి ఫోన్లు చేసి బెదిరించడం వరకు వెళ్ళింది.

దాంతో మహేష్ కత్తి తన కత్తి ని మరింత సానపెట్టాడు..మెల్ల మెల్లగా అందరి మీద కంమెంట్లు చెయ్యడం మొదలు పెట్టారు .. దాంతో ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో అతని పేరు మారుమోగుతోంది.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన మహేష్ కత్తి పేరు మారుమోగుతోంది..

నిన్నటి వరకు పవన్ కళ్యాణ్, పవన్ ఫ్యాన్స్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి ఈ మధ్య రూట్ మార్చాడు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ మంత్రులపై తీవ్ర విమర్శలు చేశాడు.. ఇలా టీడీపీ ని కూడా టార్గెట్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇంకా సినిమాల విషయానికి వస్తే మొదటి రోజు సినిమా చూసి దానికి రివ్యూ ఇస్తాడు..

అయితే ఓ ఇంటర్వ్యూ లో మీకు ఇష్టమైన హీరో ఎవరని అడిగితే నాచురల్ స్టార్ నాని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ పేర్లు చెప్పుకొచ్చాడు.. టాలీవుడ్ లో ఈ ఇద్దరు నచ్చుతారని అన్నాడు.. అయితే ఎవరైనా తారక్ ను తిడితే మీకు కోపం వస్తుందా అని అడిగితే కత్తి సమాధానం ఇస్తూ తారక్ చేసిన సినిమాలని అభిమానిస్తాగాని అతన్ని నా దేవుడు అని కొలవను అన్నారు.. అలాగే తారక్ మీద సంచలన కామెంట్ చేశాడు.. ఎందుకు పిచ్చి సినిమాలు తీస్తాడో అర్ధంకావడంలేదని అన్నారు.. అలాగే నాని కూడా గత నాలుగు సినిమాల నుంచి ఒకే రకమైన యాక్టింగ్ చేస్తన్నాడని అన్నాడు.. అంతే కాదు . ఒక యాక్టర్ అన్నాక నన్ను నన్ను మెప్పించాలి .. అంటూ మాట్లాడేశాడు

ఏది ఏమైనా కత్తి కి ఇప్పుడు ఓక స్టార్ లాంటి హోదా నే వచినట్లు ఉంది.. అందుకే కాబోలు యు ట్యూబ్ ఛానల్ వాళ్ళు మహేష్ కత్తి ని తెగ ఇంటర్వ్యూ లకి పిలుస్తున్నారు