సుకుమార్ సూపర్ ప్లాన్.. మహేష్ బాబు పక్కన కత్రినా కైఫ్?

266

విక్టరీ వెంకటేష్ సరసన మల్లీశ్వరిగా తెలుగు ప్రేక్షకులను అలరించిన కత్రినా కైఫ్ ఆ తర్వాత బాలయ్యతో అల్లరి పిడుగు చేసింది. ఆ రెండు సినిమాల తరువాత బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో ఆమె అక్కడికి వెళ్ళింది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు రావడం, సక్సెస్ రేటు కూడా అక్కడే ఎకకువగా ఉండటంతో ఆమె హిందీ చిత్రసీమకే పరిమితం అయ్యారు.

Image result for katrina kaif

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ హాట్ లేడీ త్వరలో తెలుగు ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ‘మహర్షి’ తర్వాత మహేష్ బాబు తర్వాతి చిత్రం సుకుమార్ దర్శకత్వంలో ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మించబోతోంది. ఈ చిత్రంలో కత్రినాను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారట.

Image result for mahesh babu katrina kaif

కత్రినా లాంటి టాప్ హీరోయిన్ నటిస్తే సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.అయితే ఈ విషయం మీద సుకుమార్ గానీ మహేష్ బాబు గాని ఇంతవరకు స్పందించలేదు.