breaking news…నటి అశ్లీల వీడియోతీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న టాప్ నటుడు..

654

దేశంలో అడుగడునా ఆడపిల్లల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి.ఆడపిల్ల దేశంలో ఉండటానికే భయపడే సంఘటనలు జరుగుతున్నాయి.రోజుకు వందల సంఖ్యలో దాడులు జరుగుతున్నాయి.ముఖ్యంగా స్నేహం అని నమ్మించి వారిని ఎక్కడికైనా ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్ళి ఆమెను లోబరచుకోవడం అందరికి అలవాటు అయింది.అంతేకాకుండా ఆ సమయంలో వీడియోలు తీసి వాళ్ళను బ్లాక్ మెయిల్ చెయ్యడం లాంటివి చేస్తూ అమ్మాయిల జీవితాలతో కొంతమంది ఆడుకుంటున్నారు.ఇప్పుడు అలాంటి ఒక సంఘటనే జరిగింది.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for dharma kannada hero

కన్నడ సిని నటుడు ధర్మ అలియాస్ ధర్మేంద్ర ఓ నటికి అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఆమె అశ్లీల వీడియోలతో బెదిరిస్తున్నట్టుగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కన్నడలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్న ధర్మ ఓ అమ్మాయికి హీరోయిన్ గా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆశపరచాడట.ఇక ఓ రోజు షూటింగ్ కోసం అతని డ్రైవర్ తో ఆమెను తన వద్దకు రప్పించుకున్నాడట.షూటింగ్ స్పాట్‍‌కు చేరుకోగానే షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పి ఆర్ఆర్ నగర్లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లాడని, అక్కడ తనతో కలిసి లంచ్ జాయిన్ కావాలని చెప్పాడంటా.ఆల్రెడీ ప్రీ ప్లాండ్ గా ఉన్న ధర్మ ఆ నటికి ఇచ్చిన కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపారట.ఆమె స్ప్రుహ కోల్పోయిన టైంలో ఆమె అశ్లీల వీడియో షూట్ చేశారట.ఆ తర్వాత ఆమెని బెదిరించడం మొదలు పెట్టారట. ఇప్పటివరకు ఆమెని బెదిరించి 14 లక్షల దాకా తీసుకున్నారట.

సుదీప్ మూవీ ‘హుచ్చా’ ద్వారా కెరీర్ ప్రారంభించిన ధర్మ తర్వాత ఎడెగారికె, మానె మగాలు, ఆ దినగలు, మంత్రాలయ మహత్మే, మాండ్య, వీర మదకరి, స్లమ్ బాలా లాంటి చిత్రాల్లో నెగెటివ రోల్స్ చేసి పాపులర్ అయ్యాడు.ఇక అతని టార్చర్ మరింత ఎక్కువవడంతో కర్ణాటకలోని బేగూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది సదరు బాధితురాలు.రెండు నెలల క్రితమే ఆమె ఈ కంప్లయింట్ చేశారు.సాక్ష్యం లేకపోవడం వల్ల అతన్ని ఇంకా అరెస్ట్ చేయలేదట. ఒకవేళ అతని చేసింది తప్పే అని తేలితే మాత్రం పోలీసులు యాక్షన్ లోకి దిగుతారట.చూశారా సినిమా అవకాశం ఇప్పిస్తా అని ఈ నీచుడు ఎంతటి దారుణానికి పాల్పడ్డాడో.మరి ఇలాంటి నీచులను ఎలా శిక్షించాలో మీరే చెప్పండి.ఈ ఘటన గురించి అలాగే ఇలా అమ్మాయిలను స్నేహం పేరుతో మోసం చేసే దుర్మార్గుల గురించి వాళ్ళను నమ్మి మోసపోయే అమ్మాయిల గురించి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.