హరికృష్ణ ని అవమానించిన ఈ 4 నర్సులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలిస్తే షాక్ అవుతారు

612

ఎక్కడ సెల్ఫీ తీసుకోవాలో.. ఎక్కడ తీసుకోవద్దో.. అనే విచక్షణను మరచిన అత్యుత్సాహానికి నిదర్శనమిది.నల్గొండ జిల్లా అన్నెపర్తి వద్ద రహదారి ప్రమాదంలో సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదం జరగగానే చికిత్స నిమిత్తం ఆయనను కామినేని ఆసుపత్రికి తరలించగా అక్కడున్న ఇద్దరు నర్సులు, ఒక వార్డుబాయ్‌, ఒక ఆయా హరికృష్ణ మృతదేహంతో సెల్ఫీ దిగారు.ఆ తర్వాత వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని ఆ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది.అయితే ఆ సెల్ఫీ దిగిన నలుగురు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.ఏం చేస్తున్నారో మీకు తెలుసా..ఇప్పుడు చెబుతా వినండి.

Image result for harikrishna dead body hospital

నందమూరి హరికృష్ణ మృతి ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.4 ఏళ్ల గ్యాప్ లోనే ఇద్దరు చనిపోవడం మరింత బాధపెట్టే అంశం.తండ్రి కొడుకులిద్దరూ రోడ్డు ప్రమాదంలోనే చనిపోవడం ఆ కుటుంబానికి కోలుకోలేని దెబ్బనే చెప్పాలి.నందమూరి అభిమానులకు ఇది పెద్ద షాకింగ్ విషయమనే చెప్పాలి.ఆయన చనిపోయాడంటే నమ్మలేని స్థితిలో ఇంకా అభిమానులు ఉన్నారు.అయితే ఆయన చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఒక ఫోటో హల్చల్ చేసింది.ఆ ఫోటో ఏంటనే సంగతి మీ అందరికి తెలిసిందే.హరికృష్ణ మృతదేహంతో కొంతమంది నర్సులు ఆయన మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నారు.ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్నారు.అదే వాళ్ళు చేసిన పెద్ద తప్పు.చనిపోయిన వ్యక్తి సెలెబ్రిటీ అయినంత మాత్రాన సెల్ఫీలు దిగడమేనా అని చాలా మంది తిట్టిపోశారు.

Image result for harikrishna dead body hospital

ఈ విషయం కాస్త కామినేని యాజమాన్యం దృష్టికి వెళ్ళింది.హరికృష్ణకు చికిత్స అందించే సమయంలో ‘సెల్ఫీ’ దిగి తప్పిదానికి పాల్పడిన సిబ్బందిని తొలగించినట్లు కామినేని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించిన సంగతి మన అందరికి తెలిసిందే.ఈ విషయంలో ఆసుపత్రిలో కొందరు సిబ్బంది అనాగరిక, అమానుష ప్రవర్తనను ఖండిస్తున్నామన్నారు. హరికృష్ణ అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసుపత్రిలో రోగులు, వారి కుటుంబ సభ్యుల వివరాలు గోప్యంగా ఉంచుతున్నామన్నారు. వాళ్ళు చేసింది తప్పు కాబట్టి వారిని విధుల్లోనుంచి తొలగించమని హోస్పిటల్ యాజమాన్యం చెప్పింది.అయితే ఇప్పుడు ఆ నలుగురు ఎక్కడ ఉన్నారో తెలుసా..ఉద్యోగం పోయి రోడ్డు మీద ఉన్నారు.

మా ఉద్యోగం మాకు ఇవ్వండి ఇకపై ఇలాంటి తప్పు చెయ్యమని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు.కానీ వారి కోరికను మన్నించి వారి ఉద్యోగం వారికి ఇవ్వలేదు.ఇక గత్యంతరం లేక వేరే హాస్పిటల్ లో ఉద్యోగం కోసం ప్రయత్నించారు.కానీ సెల్ఫీ దిగింది వీళ్ళే అని తెలిసి ఎవ్వరు వారికి ఉద్యోగం ఇవ్వలేదు.పైగా నాలుగు తిట్లు తిట్టి మరీ పంపించారు.మీరు చేసే పనులకు హాస్పిటల్ పరువు పోతుందని ఎవ్వరు ఉద్యోగం ఇవ్వలేదు.దాంతో దిక్కుతోచని స్థితిలో వాళ్ళు ఉన్నారు.తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాలి కదా.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం గురించి అలాగే ఆయన మృతదేహంతో సెల్ఫీ దిగిన నర్సుల గురించి అలాగే వారి ప్రస్తుత పరిస్థితి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.