సెట్స్ పైకి క‌మ‌ల్ – శంక‌ర్ సినిమా

504

శంక‌ర్ సినిమాలు అంటేనే ఆ సినిమా హీరో క‌న్నా ముందు శంక‌ర్ పై వార్త‌లు వినిపిస్తాయి… శంక‌ర్ ఏ విధంగా హీరో పాత్ర‌ను లోడ్ చేశారు అని అందరూ చ‌ర్చించుకుంటారు..ఆయన సినిమా శైలి అలాగే ఉంటుంది… ఇక ఆయ‌న 1996 లో లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ తో తీసిన భార‌తీయుడు సూప‌ర్ స‌క్సెస్ అయిన విష‌యం తెలిసిందే. ఈసినిమా గురించి ఇప్ప‌టికీ చ‌ర్చించుకుంటారు.. ఎవ‌ర్ గ్రీన్ ఇండియ‌న్ ఫిల్మ్ లో ఇది కూడా ఒక‌టి అని చెబుతారు.

Image result for shankar director

ఇక ఇప్పుడు చాలా కాలం తరువాత ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. శంకర్- కమల్ కలయికలో రానున్న భారతీయుడు 2 చిత్రం యొక్క రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ నుండి ప్రారంభం కానుంది… దీనికి సంబంధించి వార్త‌లు ఇప్పుడు కోలీవుడ్ లోచ‌క్క‌ర్లు కొడుతున్నాయి…ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. లైకా త్వ‌ర‌లోనే ఈ సినిమాపై ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌నుంది.

Image result for kamal haasan

ప్రస్తుతం శంకర్ 2. 0 చిత్ర పనుల్లో బిజీ గా ఉన్నారు…ఇటు క‌మ‌ల్ రాజ‌కీయంగా అలాగే విశ్వరూపం 2 ప్రమోషన్స్ లో బిజీ గా ఉన్నారు… వ‌చ్చే నెల 10 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న విష‌యం తెలిసిందే.