ఇలాంటి సినిమాలు ఎలా ఒప్పుకుంటావురా బాబూ..మహర్షి చూసి ఎన్‌టి్ఆర్ షాకింగ్ కామెంట్స్..

433

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అద్భుతమైన సినిమా మహర్షి ఈ రోజు విడుదలయింది..మహేష్ బాబు 25 వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది..పివిపి సినిమా అలగే దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా నిజంగానే అధుబుతమైన వాల్యూస్ తో వచ్చిందని అందరూ పొగుడుతున్నారు..ఇక ఈ సినిమా గురించి వచ్చిన యుఎస్ రిపోర్ట్స్..అలాగే ఉమైర్ సంధు నిన్ననే నాలుగు స్టార్స్ ను ఇచ్చి తన రేటింగ్ ను తెలియజేసారు..ఈ రోజు ప్రివ్యూ షో రిపోర్ట్ కూడా వచ్చేసింది..ఈ సినిమా అంచనాలకు మించి ఉందని అంటున్నారు..అలాగే యాక్టింగ్ పరంగాఅ మహేష్ ఈ సినిమాలో మహేష్ బాబు విశ్వరూపం చూపిస్తాడని మూడురకాల పాత్రలలో తన నటన నిజంగా పీక్ స్టేజ్ కు చేరుకుందని చెప్పారు..

Image result for mahesh and ntr

అలాగే పూజా హెగ్డే పాత్ర కూడా ఇందులో చాలా కీలకం..ఇక చాలా కాలం తరువాత మళ్ళీ కామియో రోల్ లో వచ్చినటువంటి నరేష్ పాత్ర కూడా మిమ్మల్ని కంటతడి పెట్టిస్తుంది అంటూ యుఎస్ నుంచి రిపోర్ట్ తేలింది..మరి ఈ సినిమాలో మహేష్ బాబు అభిమానులు ఆశిస్తున్న అంశాలు ఖచ్చితంగా ఉంటాయని ఫుల్ ఆఫ్ కమర్షియల్ వాల్యూస్ మహేష్ మనకు అందించారని చెబుతున్నారు..ఇవే కకుండా దేవిశ్రీప్రసాద్ సంగీతం కూడా ఈ సినిమాలో బాగా ఆకట్టుకుంటుందని అది ఆన్ స్క్రీన్ లోనే మనం చూడగలమని అంటున్నారు ప్రేక్షకులు..

ఈ క్రింది వీడియో చూడండి

ఇక అంతే కాకుండా ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు..మహేష్ కు క్లోజ్ అయిన సినిమా ఫ్రెండ్ ఎన్‌టి్ఆర్ తన అభిప్రాయాన్ని తెలియజేసారు..#RRR సినిమా షూటింగ్ లో పాల్గొంటూ తన అద్భుతమైన సినిమాను చేసుకుంటూనే ఇటువంటి అంశాలుపై కూడా స్పందిస్తున్నారు ఎన్‌టి్ఆర్.. మహర్షి సినిమా చూసాను చాలా బాగా అనిపించింది..వంశీ పైడిపల్లితో నా అనుబంధం అందరికీ తెలిసిందే..అందుకే తన డైరెక్షన్ పై నాకొక ఐడియా ఉంది..అలాగే మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే..సో మీ యాక్టింగ్ గురించి మీ డ్యాన్స్ కాని, మీలో ఉన్నటువంటి ఏ ఎలెమెంట్స్ అయినా కూడా ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు..యు ఆర్ ట్రూలీ మహేష్ అందుకే యు ఆర్ బెస్ట్ అంటూ తన అద్భుతమైన కామెంట్ ను తెలియజేసారు..సినిమా చాలా చక్కగా వచ్చిందని దేవి శ్రీ ప్రసాద్ సంగీతం చాలా ఆప్ట్ గా ఉంటుందని నరేష్ పూజా హెగ్డే సపొర్టింగ్ రోల్స్ లో బాగా చేసారని ఖచ్చితంగా ఇదొక మంచి హిట్ అవుతుందని సమ్మర్ షీట్ ను మహేష్ తో మొదలుపెట్టాడు అంటూ తారక్ తన రివ్యూను అందించారు..