జ‌గ‌ప‌తి బాబు -నారా రోహిత్ ఫిక్స్ చేశారు

388

నారారోహిత్ మాస్ క్లాస్ ఆడియ‌న్స్ ని క‌లిగి ఉన్న టాలీవుడ్ హీరో… మొద‌ట్లో హిట్లు ఆయ‌న ఖాతాలో వేసుకున్నా ఇటీవ‌ల ఆయ‌న సినిమాలు అనుకున్నంతం హిట్ తెచ్చుకోలేక‌పోయాయి.. తాజాగా ఆయ‌న పరుచూరి మురళీ దర్శకత్వంలో ఆటగాళ్లు చిత్రం చేశారు..

Image result for nara rohith and jagapathi babu

ఇది డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన సినిమా… ఇది యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రంగా తెర‌కెక్కింద‌ట‌.ఇక ఈ సినిమాలో ప్ర‌తినాయ‌కుడిగా ప్ర‌ముఖ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు న‌టిస్తున్నారు… దీంతో ఈ సినిమా పై మ‌రింత ఎక్సెపెక్టేష‌న్స్ పెరిగిపోయాయి..ఇక ఈ సినిమా విడుద‌ల‌పై ఇప్ప‌టికీ ఎటువంటి ప్ర‌క‌ట‌న విడుద‌ల కాలేదు..

Image result for nara rohith and jagapathi babu

అయితే కొంద‌రు చ‌ర్చ‌ల ప్ర‌కారం ఈ సినిమాని ఆగ‌ష్టు24 వ తేదీని విడుద‌ల చేయ‌నున్నారు అని తెలుస్తోంది. దీనిపై ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇప్ప‌టికే నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌…ఈ సినిమాలో రోహిత్ కు జోడీగా బెంగాలీ మోడల్ దర్శన బానిక్ నటిస్తోంది.సాయికార్తిక్ ఈ సినిమాకి బాణీలు స‌మ‌కూర్చారు.