నాగబాబు రోజా చేసిన పనికి మండిపడుతున్న జబర్దస్త్ నటులు.. ఎంత అన్యాయమో

743

తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ ఒక సంచలనం. ఇప్పటి వరకు తెలుగులో రేటింగ్స్ పరంగా ఈ షోని బీట్ చేసే షో ఇంకోటి లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు .ఇక ఈ షో మొదలైన తరువాత తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది కొత్త కమెడియన్స్ దొరికారు. చాలా మంది ఆర్టిస్ట్ లకి ఈ షో నే లైఫ్ ఇచ్చింది. అయితే ఎంత మంది ఉన్నా, ఎన్ని ఉన్నా జబర్దస్త్ కి లైఫ్ ఈ రేంజ్ కి రావడానికి జడ్జెస్ ముఖ్య ఒక కారణం. టీమ్ లీడర్స్ పార్టీస్ పేంట్స్ ఎంత కష్టపడి నవ్వులు పూయించినా జడ్జెస్ కనుక ఆ సెన్స్ అర్ధం చేసుకొని మనసు పూర్తిగా నవ్వకపోతే కామెడీ షోలు హిట్ అవ్వవు. అయితే ఈ విషయంలో జబర్డస్త్ కి లోటు లేదు నాగబాబు రోజా.. లాంటి ఇద్దరు జడ్జెస్ జబర్దస్త్ జడ్జెస్ గా పెర్ఫెక్ట్ గా సెట్ అయిపోయారు. అందుకే ఆ నాటి నుండి ఈనాటి వరకు జడ్జ్ గా ఇంకెవరు మారలేదు.

Related image

ముఖ్యంగా నవ్వుల నవాబు నాగబాబు ఈ విషయంలో సూపర్ అని చెప్పుకోవచ్చు. పంచ్ పడిన తరువాత మనసు పూర్తిగా నవ్వే నాగబాబు ని చూడగానే ప్రేక్షకులు ఆటోమాటిక్ గా నవ్వేస్తారు.అయితే ఇప్పుడు నాగబాబు వలన కంటిస్తంట్స్ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారంట. ఎందుకో తెలుసా..జబర్దస్త్ షో ఐదేళ్లుగా ప్రజాదరణ పొందుతూ ముందుకు వెళ్తుంది. నాగబాబు రోజా యాంకర్స్ రష్మీ అనసూయ జబర్దస్త్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అందుకే ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా పుట్టుకొచ్చి ఎంతో అలరిస్తుంది. అయితే ఈ షోలో ఈ మధ్య కొందరు కనిపించడం లేదు. కొన్ని ఎపిసోడ్స్ లలో నాగబాబు కనిపించకపోవడం మరికొన్ని ఎపిసోడ్స్ లలో యాంకర్ అనసూయ కనిపించకపోవడంతో,హైపర్ ఆది షో మానేయడం…ఇలా వరుసగా జరుగుతున్న ఘటనలు జబర్దస్త్ కు వన్నె తగ్గుతుందనే విమర్శలు వచ్చాయి. ఈ నేపత్యంలో జబర్డస్ట్ కు మునుపటి రేటింగ్ రావాలని భావించిన నాగబాబు పచ్చిమిర్చి అనే కాన్సెప్ట్ ను తీసుకొచ్చాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఒక స్కిట్ లో సుదీర్ టీమ్ తో పచ్చిమిర్చి తినిపించాడు. మిర్చి తింటూ ఆడియన్స్ ను ఆకర్షించింది. దీంతో ఈ షో సూపర్ హిట్ అయ్యింది. ఒక వారం గ్యాప్ ఇచ్చి భాస్కర్ టీమ్ మీద ఇదే మిర్చి కాన్సప్ట్ ను ప్రయోగించాడు నాగబాబు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది.దాంతో ప్రతివారం మిర్చి కాన్సప్ట్ ను ప్రయోగించాలని భావిస్తున్నాడు నాగబాబు. నరేష్ అయితే ఈ మిర్చి టార్చర్ ను తట్టుకోలేక ఎగిరెగిరిపడ్డాడు. భాస్కర్ నరేష్ కళ్ళలో అయితే నీళ్లు వచ్చాయి. అదే సమయంలో వీళ్ళు చెప్పిన డైలాగ్స్ జనాలకు నవ్వొచ్చేలా చేస్తుంది. ఈ విధంగా జబర్దస్త్ కు రేటింగ్ పెంచేందుకు కాంతిస్తంట్స్ కు చుక్కలు చూపిస్తున్నారు నాగబాబు రోజా. ఈ టార్చర్ భవిష్యత్ లో ఎన్ని మార్పులకు దారితీస్తుందో చూడాలి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.జబర్దస్త్ గురించి అలాగే రేటింగ్ పెంచడం కోసం కంటిస్తంట్స్ కు చుక్కలు చూపించడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.