జబర్దస్త్ నరేష్ కు పెళ్లి, పెళ్లికుమార్తె ఎవరో తెలిస్తే షాక్! టాప్ తెలుగు హీరోయిన్

1773

జ‌బ‌ర్ధ‌స్త్ కామెడీ షో ఎంద‌రికో లైఫ్ ఇచ్చింది.. ఈ స్కిట్స్ చేసి సినిమాల్లో కూడా న‌టించే స్ధాయికి ఎదిగారు చాలా మంది.. ఇక వీరి ఎదుగుద‌ల అంచెలంచెలుగా ప్రేక్ష‌కుల‌కు క‌నిపించింది అనే చెప్పాలి.. ప‌దుల సంఖ్య‌లో ఈ కమెడియ‌న్లు జ‌బ‌ర్ధ‌స్త్ నుంచి సినిమాల్లోకి అవ‌కాశాల ద్వారా వెళ్లారు.. అందుకే ప్ర‌తీ వారం జ‌బ‌ర్ధ‌స్త్ ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ చూసేవారి సంఖ్య మ‌రింత పెరుగుతోంది.. బుల్లితెర‌లో అత్య‌ధిక టీఆర్పీ షో కూడా ఇదే అని చెప్పాలి.

Image may contain: 2 people, people smiling

 

ఇక ఇప్ప‌డు ఈ జ‌బ‌ర్ద‌స్త్ షోతో ఎంతో పాపుల‌ర్ అయిన నాటీ న‌రేష్ పెళ్లికొడుకు కాబోతున్నాడు అనే వార్త వినిపిస్తోంది.. ఈ న‌వ్వుల న‌రేష్ ఓ ఇంటి వాడు అవ్వ‌నున్నాడు అని వార్త‌లు వినిపిస్తున్నాయి.. అత‌ని నాటీ టైమింగ్ తో జోకులు పంచుల‌తో మంచి ఫామ్ లోకి వ‌చ్చాడు..రేసింగ్ స్కిట్స్ తో మంచి స్ధాయికి వ‌చ్చాడు అత‌ను.. ఇక న‌రేష్ స్కిట్లు చూస్తే మంచి టైమింగ్ పంచులు ఉంటాయి అని అంటారు మ‌రి ఇప్పుడు న‌రేష్ పెళ్లి అనేస‌రికి జ‌బ‌ర్ద‌స్త్ టీం అంతా ఆనందంలో ఉన్నార‌ట‌.

Image may contain: 1 person, sunglasses, child and close-up

డ్యాన్స్ నేర్చుకుని ఢీలో అవ‌కాశం కోసం హైద‌రాబాద్ వ‌చ్చాడు న‌రేష్, తొమ్మిదో త‌ర‌గ‌తి వ‌ర‌కూ చ‌దువుకున్న న‌రేష్ కు సినిమాలు అంటే చాలా ఇష్టం… ఆ కార‌ణంగా డ్యాన్స్ నేర్చుకుని అన్న‌పూర్ణ స్టూడియో ముందు రోజూ నిల‌బ‌డేవాడు, ఓరోజు అప్ప‌టికే జ‌బ‌ర్ధ‌స్త్ చేస్తున్న బుల్లెట్ భాస్క‌ర్ సుధాక‌ర్ న‌రేష్ ని త‌న టీమ్ లోకి తీసుకున్నారు ఓ అవ‌కాశం ఇచ్చారు..ఇక త‌న టాలెంట్ తో అంచెలంచెలుగా ఎదిగి టాప్ సెల‌బ్రెటీగా ఎదిగాడు న‌రేష్.. అంతేకాదు ఇప్పుడు ప‌లు షోలు కూడా ఆయ‌న చేస్తున్నాడు. ఇక ఆయ‌న ఎవ‌రిని పెళ్లి చేసుకుంటారు అనే క‌దా మీకు ఆలోచ‌న ఆమె ఎవ‌రోకాదు…ఇటు సినిమా రంగానికి, బుల్లితెర షోల‌తో ప‌రిచ‌య‌మైన ఓ చూడ‌చ‌క్క‌ని అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నార‌ట‌.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బుల్లితెర‌పై మ‌న‌సు మ‌మ‌తా, ముద్దమందారంతో పాపుల‌ర్ అయిన ఓ న‌టిని ఆయ‌న పెళ్లి చేసుకుంటున్నార‌ట.. సినిమాలు కూడా ఆమె న‌టించింది అని తెలుస్తోంది.. ఆమెతో న‌రేష్ పెళ్లి అనేస‌రికి ఇప్పుడు అంద‌రూ ఆనందంలో ఉన్నారు.. ఇటు నాగ‌బాబు రోజా కూడా వారి పెళ్లికి ఒకే అన్నార‌ట.. మ‌రి మిగిలిన టీమ్ స‌భ్యులు కూడా వారికి కంగ్రాట్స్ చెప్పార‌ట. ఇది ల‌వ్ మ్యారేజ్ అని తెలుస్తోంది. మ‌రి న‌రేష్ కు మీ త‌ర‌పున కూడా కంగ్రాట్స్ కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.