పవన్ కళ్యాణ్ ఇంటి మీద ఐటీ దాడులు.. పరిస్థితి చూసి బిత్తరపోయిన అధికారులు

651

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రభంజనం మన రెండు తెలుగు రాష్టాలలో ఎలా ఉందొ మనం సెపరేట్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అధికార ప్రతిపక్ష పార్టీలు పవన్ కళ్యాణ్ ను ఎలా నివారించాలి తెలియక తలలు పట్టుకుంటున్నారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ చేస్తున్న పనులకు తలలు పట్టుకుంటున్నారు. జనసేన పోరాటయాత్ర ద్వారా ఏపిలో పవన్ కళ్యాణ్ స్పృష్టించిన ప్రభంజనం అలాంటిది.సమస్య చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే దిక్కు అని ఎపి ప్రజలు అనుకునే స్థాయికి వచ్చారంటే ఆయన మీద ఎంత గౌరవం ఎంత నమ్మకం ఉందొ తెలుసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల మీద ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడో చెప్పడానికి ఇదే సాక్ష్యం.

Image result for pawan kalayan

రాబోయే ఎన్నికలలో త్రిముఖ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు చెప్పగా జనసేన వలన ఏ పార్టీకి నష్టం కలుగుతుందో తెలియక అన్ని పార్టీల వారు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేశారు. ఇది ఇలా ఉంటె ప్రత్యేక హోదా విషయంలో ఒక మాట మీద ఉన్నదీ పవన్ కళ్యాణ్ అన్న సంగతి మన అందరికి తెలిసిందే.కేంద్రం ఇచ్చిన డబ్బును తీసుకుని హోదాను పక్కన పెడితే దానిని వ్యతిరేకించిన వ్యక్తి ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే.కాకినాడ సభలో కేంద్రం ఇచ్చిన దానిని పాచిపోయిన లడ్లు అని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనం క్రియేట్ చేశాయి.ఇవన్నీ ఇలా ఉంటె పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి ఐటీ దాడులు చేయించింది ప్రభుత్వం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బ్యాంకు అకౌంట్లలో ఒక కోటి రూపాయలు ఉన్నట్టు గుర్తించారు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వేలాది చెక్కులు, చెక్కులు క్యాష్ చేసుకున్న వారి వివరాలు, ఆర్థిక పరిస్థితి చూసి అధికారులు విస్తుపోయారంటా.మా జాబ్ సర్వీస్ లో ఎంత వరకు ఇటువంటి గుప్తా ధానాలు చేసిన వాళ్ళను చూడలేదని ఒక ఐటీ అధికారి చెప్పారు. అగ్ర సినీ నటుడు ఒక రాజకీయ పార్టీ అధినేత అయినప్పటికీ సాధారణ వ్యక్తి లాగా EMI లు కట్టాడంట. భారీగా బంగారం, నగలు, వజ్రాలు, ఆస్తుల దస్తావేజులు దొరుకుతాయి అనుకుంటే ఇంటి నిండా పుస్తకాలు ఉండటం చూసి అధికారులు షాక్ కి గురయ్యారంట. మొత్తం చెక్ చేసి అకౌంట్ లో కేవలం ఒక కోటి రూపాయలే ఉండటంతో వాటికి కరెక్ట్ గా పన్ను కూడా కట్టడంతో తిరిగి వెళ్లిపోయారంట అధికారులు. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రమంతటా వ్యాపించింది. దాంతో మా పవన్ కళ్యాణ్ అక్రమ సంపాదన తినే వ్యక్తి కాదని మరొకసారి నిరూపించబడింది అని జనసేనులు పవన్ అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. పవన్ కళ్యాణ్ ఇంటి మీద ఐటీ దాడులు చెయ్యడం గురించి అలాగే దాడుల్లో దొరికిన వాటి గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.