మహేష్ బాబు షూటింగ్ లో ప్రమాదం ఒకరు మృతి పరిస్థితి విషమం కుప్పకూలిపోయిన నమ్రత

633

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘మహర్షి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్‌, పీవీపీ సినిమా పతాకాలపై సి. అశ్వనీదత్‌, దిల్‌ రాజు, ప్రసాద్‌ వి. పొట్లూరి (పివిపి) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో ఇది 25వ సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు మహేష్ అభిమానులు.

Image result for mahesh babu cinema shooting images

ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం అవుట్ డోర్ షూటింగ్ జరుపుకుంటోంది. మండే వేసవిని సైతం లెక్కచేయకుండా మహేష్‌తో సహా చిత్రయూనిట్ అంతా వేగంగా చిత్రీకరణ జరుపుతున్నారు.చిత్రంలో మహేష్.. ఇంత‌కుముందెప్ప‌డూ లేని విధంగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ.. షూటింగ్ ఫినిష్ కాని కారణంగా మే 9న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.అయితే సినిమా షూటింగ్ జ‌రుగుతున్న వేళ ఓ ప్ర‌మాదం అక్క‌డ సినిమా సెట్ లో వారిని అంద‌ర‌ని క‌ల‌వ‌ర‌పాటుకి గురిచేసింది.

ఈ క్రింది వీడియో చూడండి

సెట్ లో అప‌శృతి జ‌రిగింది అనుకోని ప్ర‌మాదం ఒక‌రి ప్రాణాల‌ను కోల్పోయేలా చేసింది… సెట్ ఎరెక్ష‌న్ లో ఓ కార్మికుడు ప్ర‌మాద‌వ‌శాత్తు చ‌నిపోయాడు.. కృష్ణాన‌గ‌ర్ కు చెందిన కృష్ణ ఈసినిమా సెట్టింగ్ వ‌ర్క్ చేస్తున్నారు… బుధ‌వారం సినిమా సెట్టింగ్ కోసం చెక్క‌లు క‌ట్ చేస్తున్నాడు.ఇక వెంట‌నే క‌రెంట్ షాక్ త‌గ‌ల‌డంతో అక్క‌డ నుంచి స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు… ఈ స‌మ‌యంలో ఆయ‌న‌కు చికిత్స అందించినా ఆయ‌న మ‌ర‌ణించాడు అని తెలుస్తోంది.దీంతో దిల్ రాజు అత‌ని కుటుంబానికి ఆర్ధిక సాయం చేయాలి అని కోరుతున్నారు ఆ కుటుంబ స‌భ్యులు,ఇక ఈ ప్ర‌మాదం గురించి విష‌యం అడిగి తెలుసుకున్న మ‌హేష్, అన్ని విధాలుగా ఆ కుటుంబానికి అండ‌గా ఉంటాము అని తెలియ‌చేశారు.దీంతో ఆ వ్య‌క్తి కుటుంబం మ‌హేష్ బాబుకి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేశారు.