నేను నగ్నంగా నటిస్తున్నాను…చూసుకున్నోళ్లకు చూసుకున్నంత…స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

685

సినిమా చేయడానికి కొందరు కొన్ని కోణాలను చుస్తే, మరి కొందరు కథ డిమాండ్ బట్టి దేనికైనా రెడీ అనేలా ఉంటారు. సీన్ డీమాండ్ చేస్తే లిప్ లాక్ లు ఇప్పుడు కామన్ అయ్యాయి. లేటెస్ట్ గా కథ డిమాండ్ చేస్తే న్యూడ్ గా నైన నటిస్తానని మరో హాట్ భామ చెప్పేసింది ? ఇంతకి ఆ హాట్ భామ ఎవరనుకుంటున్నారా ? ఆమె ఎవరో కాదు ఆశా షైనీ. నగ్నంగా నటించడానికి నేను సిద్ధం అని అంటున్న ఈ అమ్మడు కహాని గురించి పూర్తీగా తెలుసుకుందామా.లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కోస్తావా …… అన్న పాటతో టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయినా భామ ఆశా షైనీ . టాలీవుడ్ లో ఆశా షైనీ గా పేరొందిన ఈ భామ తర్వాత తన పేరుని ఫ్లోరా షైనీ గా మార్చుకుంది . టాలీవుడ్ లో కోలీవుడ్ లో అలాగే బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించింది ఈ భామ . హీరోయిన్ గా లాంగ్ కెరీర్ ఉంటుందని ఆశించింది కానీ హీరోయిన్ గా కంటే ఈ భామకు ఐటెం భామ గానే ఎక్కువ ఛాన్స్ లు వచ్చాయి .

Image result for ఆశా షైనీ

ఇక బాలయ్య తో లక్స్ పాపా అనే సాంగ్ ఈ భామ కెరీర్ లో చిరస్థాయిగా ఉండిపోయే పాట అనే చెప్పాలి. దాదాపు యాభై చిత్రాల్లో నటించిన ఈ భామ ఈ మధ్యకాలంలో పూర్తిగా సినిమాలకు దూరమైంది. రీసెంట్ గా టీవీ డాన్స్ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది.తాజాగా ఈ బ్యూటీ ఓ వెబ్ సిరీస్ లో నటించింది. దీంట్లో ఈమె నగ్నంగా కనిపించనుందనే వార్తలు బాలీవుడ్ నాట ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మించిన ‘గంది బాత్’ కి కొనసాగింపుగా వస్తోన్న ‘గంది బాత్ 2’లో ఆశా శైని నటించింది. ఈ వెబ్ సిరీస్ లో తన పాత్ర గురించి ఆమె మాట్లాడుతూ.. ”ఈ వెబ్ సిరీస్ లో నేను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు సోదరులు నాతో ప్రేమలో పడతారు. నా పాత్రలో స్కిన్ షోకి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

హాట్ సన్నివేశాలను దర్శకుడు సచిన్ మొహిత్ మరింత అందంగా చిత్రీకరించారని భావిస్తున్నారు. ఇలాంటి శృంగారభరిత సన్నివేశాల్లో నటించడం చాలెంజింగ్ గా అనిపిస్తుంది. అందుకే ఒక నటిగా నేను ఈ పాత్ర ఎన్నుకున్నాను. అవసరమైతే న్యూడ్ గా నటించడానికి కూడా నేను రెడీ” అంటూ వెల్లడించింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. మరి ఇందులో ఆశా సైని ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో చూడాలి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. ఆశాషైనీ గురించి అలాగే నగ్నంగా నటిస్తానని ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.