ఇలియానా ఇన్‌స్టా పోస్ట్.. టాప్‌లెస్ ఫోజుతో ఘాటైన సందేశం!

462

తెలుగులో ‘దేవదాసు’ సినిమా ద్వారా హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఇలియానా వరుస హిట్లతో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఒకానొక సమయంలో సౌత్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న బ్యూటీగా రికార్డులు సృష్టించిందిప్రస్తుతం ఈ గోవా బ్యూటీ మళ్లీ రవితేజ సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ద్వారానే టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వబోతోంది.

అక్కడ అవకాశాల్లేకనే

ప్రస్తుతం ఇలియానా తన ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో సహజీవనం చేస్తోంది. ఇద్దరికీ పెళ్లి జరిగినట్లు కూడా గతంలో వార్తలు వచ్చాయి. ఈ విషయమై క్లారిటీ ఇవ్వమంటే అది నా పర్సనల్ విషయం అంటూ దాటేవేసే ప్రయత్నం చేస్తోంది ఇల్లీ బ్యూటీ.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

హీరోయిన్ ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన టాప్‌లెస్ ఫోటోతో పాటు దాని కింద చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. ఈ పోస్టు ద్వారా ఆమె తన అభిమానులకు ఒక సాధికారిక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే అందులో F**K అనే బూతు పదం వాడటం చర్చనీయాంశం అయింది.

 ప్రస్తుతం అతడితోనే..ఇలియానా పోస్టు చేసిన ఈ టాప్ లెస్ ఫోటో… దానికింద చేసిన ఘాటైన కామెంటులో చాలా అర్థం ఉంది. ‘‘ఎవరి వల్లా నువ్వు ఈ స్థితికి రాలేదు, నీ జీవితంలో చీకటి, వెలుగులకు పూర్తి కారణం నువ్వే… అలా కాదు తామే అని ఎవరైనా విర్రవీగితే ‘ఫక్ దెయిర్ ఓపీనియన్స్’ అంటూ ఇలియానా పేర్కొన్నారు.