హైపర్ ఆది జబర్దస్త్ షో ఎందుకు మానేశాడో తెలిస్తే షాక్

619

తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కామెడీ షో ఎంత గొప్ప పాపులారిటీ సంపాదించిందో అందరికీ తెలిసిందే. జబర్ధస్త్ తో హాట్ యాంకర్లుగా పేరు తెచ్చుకున్నారు అనసూయ, రష్మి గౌతమ్. ఇందులో జడ్జీలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాలు కూడా బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఈ మద్య జబర్ధస్త్ అంటే హైపర్ ఆది పేరు బాగా వినిపిస్తుంది. మనోడు వేసే పంచ్ డైలాగ్స్ కి కడుపుబ్బా నవ్వుతారు. కాస్త వ్యంగంగా ఉన్నా హైపర్ ఆది వేసే జోక్స్, పంచ్ డైలాగ్ తెలుగు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడుప్పుడు కాంట్ర వర్సీలు కూడా జరుగుతున్నాయి.అయితే ఈ షో ద్వారా తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్న హైపర్ ఆది జబర్దస్త్ షో మానేశాడు.అయితే అతను ఎందుకు మానేశాడో తెలుసా..ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for hyper aadi

జబ్బర్దస్త్ ప్రోగ్రాం కు ఎంత క్రేజ్ ఉందనేది మనందరికీ తెలుసు. బుల్లి తెర పై ఎన్ని ప్రోగ్రాములు వచ్చినా ఈ షో కి వచ్చే ఆదరణ ఇంకా ఏ ప్రోగ్రాము కి లేదు ..అందుకే మొదట్లో జబర్దస్త్ ఒక్క గురువారమే ప్రసారం అయ్యేది ..ఈ షో కి వచ్చే ఆదరణ తో ఎక్స్ట్రా జబర్దస్త్ పేరు తో రెండు రోజులు ప్రసారం చేస్తున్నారు ..అందుకు కారణం జబర్దస్త్ హైపర్ ఆది కోసం ,ఎక్స్ట్రా జబర్దస్త్ సుడిగాలి సుధీర్ స్కిట్స్ కోసం చూసే ప్రేక్షకులు లక్షల్లో వున్నారు.అయితే ఇప్పుడు హైపర్ ఆది జబర్దస్త్ షో మానేశాడు.అయితే ఈ షో ను అతను మానేయడం వెనుక ఒక స్టోరీ ఉంది.అదేమిటి అంటే.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆది స్కిట్స్ ను గమనించినట్లయితే చాల సార్లు పేమెంట్ పై పలు సెట్టైర్లు ఉంటాయి.ఆ మధ్య ఒక స్కిట్ లో ప్రెమెంట్స్ పై ఒక పంచ్ వేసాడు.అప్పటి ప్రెమెంట్స్ వేరు ,అప్పటి గృహ ప్రవేశాలు వేరు అని.ఇంతకుముందు టీం లీడర్స్ రెమ్యూనరేషన్ గురుంచి మాట్లాడేవాడు ..అయితే ఆది కి ఇచ్చే రెమ్యూనరేషన్ సరిపోవడం లేదు అని కొంచం పెంచమని అడిగినట్టు సమాచారం.దానికి కారణం కూడా లేకపోలేదు..ఎందుకంటే హైపర్ ఆది స్కిట్ లో పార్టిసిపంట్స్ ఎక్కువగా ఉండడమే కారణం అని తెలుస్తుంది.అయితే ఇందుకు షో నిర్వాహకుల నుండి ఎటువంటి రెస్పాన్ లేకపోవడం తో జబర్దస్త్ నుండి తప్పుకున్నట్టు సమాచారం ..ఆది లేక పోతే షో నడవం చాలా కష్టం అని ప్రొడక్షన్ వారికి కూడా తెలుసు.అయినా సరే అతని నిర్ణయాన్ని ఏమి అనలేకపోయారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హైపర్ ఆది గురించి అలాగే అతని పంచ్ డైలాగ్స్ గురించి అలాగే ఆది జబర్దస్త్ మానేయడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.