యాంకర్ రష్మీ ఎయిర్ పోర్ట్‌లో ఏం చేసిందో తెలిస్తే ఛీ ఛీ అంటారు..

677

గ్లామరస్ యాంకర్ గా జబర్దస్త్ లాంటి టివి షోలతో రష్మీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గుంటూరు టాకీస్ చిత్రంతో బోల్డ్ రోల్స్ కు జై కొట్టి యువత హృదయాల్లో కలవరం రేపింది. రష్మీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. తన గురించి వచ్చే కామెంట్స్ ని రష్మీ బాగా గమనిస్తుందేమో. ఎవరైనా నెటిజన్ తనకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తే వెంటనే కౌంటర్ ఇస్తుంది. తాజాగా అలాంటి సంఘటనే జరిగింది. రష్మీకి బాగా పొగరు అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయడంతో రష్మీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చింది.మరి ఏమని ఇచ్చిందో చూద్దామా.

Image result for RASHMI GAUTAM

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ హాట్ యాంకర్ ఫ్యాన్స్ ఎలాంటి ప్రశ్నలు వేసినా రిప్లై ఇస్తుంటారు. ఇటీవల అభిమానులతో ట్విట్టర్ చాట్ చేసిన రష్మి…. ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఏ మాత్రం మొహమాట పడకుండా సమాధానం ఇవ్వడం చర్చనీయాంశం అయింది. మీరు క్లీవేజ్ బాగా ఎక్స్ఫోజ్ చేస్తుంటారెందుకు? సినిమాల్లో ఫర్వాలే కానీ… టీవీ షోలలో కూడా అలా చేయడం అవసరమా? అంటూ ఓ నెటిజన్ రష్మిని ప్రశ్నించారు. దానికి రష్మీ… నాకు నా క్లీవేజ్ అంటే చాలా ఇష్టం. నాలో కాన్ఫిడెన్స్ చూపించడానికి ఉపయోగడే నా శరీర భాగాల్లో అదీ ఒకటి… అని రష్మి ఏ మాత్రం మొహమాట పడకుండా సమాధానం ఇచ్చారు. రష్మి బోల్డ్గా ఇచ్చిన ఈ రిప్లై చూసి అంతా స్టన్నయ్యారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాగే ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా రష్మిపై విమర్శలు గుప్పించాడు. ఆమెకు పొగరెక్కువ. నిన్న రష్మిని విమానాశ్రయంలో కలిశాను. రష్మీ చాలా దురుసుగా ప్రవర్తించింది. ఇలాంటి ప్రవర్తన ఆమె కెరీర్ కు మంచిది కాదు. ఆమె సౌమ్యంగా, మంచిగా మెలగడం నేర్చుకోవాలి అంటూ నెటిజన్ ఘాటుగా విమర్శలు గుప్పించాడు. దీనిపై రష్మీ కూడా కౌంటర్ ఇచ్చింది. నాకు గత 24 గంటలుగా నిద్ర లేదు. మూడు విమానాలు మారి ప్రయాణం చేశా. బహుశా అందుకే దురుసుగా ప్రవర్తించి ఉంటా అని తెలిపింది. నా కెరీర్ గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎపుడైనా బాగానే ఉంటా. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ రష్మీ సమాధానం ఇచ్చింది. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. రష్మీ గురించి అలాగే ఆమె అభిమానులకు ఇచ్చిన ఆన్సర్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.