సురేఖ వాణి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

942

ప్రముఖ క్యారెక్టర్ నటి సురేఖా వాణి పలు సినిమాలలో, టీవీ షోలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. భర్త సురేష్ తేజ, కూతురుతో కలిసి హైదరాబాద్ లో జీవిస్తున్నారు. సురేఖ వాణి భర్త మృతితో టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న సురేఖ వాణి భర్త సురేష్ తేజ సోమవారం ఉదయమే కన్నుమూసారు. సురేష్ తేజ పలు టీవీ ప్రోగ్రామ్‌లకు, రియాల్టీ షోస్‌కు డైరెక్టర్‌గా పనిచేసారు. ఆ సమయంలో వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఐతే వీళ్లిద్దరు గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య సఖ్యత లేనట్టు సురేఖ వాణి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అందుకు కారణాలు కూడా చూపిస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి

సురేఖ వాణి వాడుతున్న సోషల్ మీడియాల ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ అకౌంట్స్‌లో ఆమె తన పిల్లలతో పాటు తల్లి తండ్రులతో దిగిన ఫోటోలున్నాయి. కానీ ఎక్కడ సురేఖ వాణి తన భర్తతో ఉన్న ఫోటో ఒక్కటి కూడా సోషల్ మీడియా అకౌంట్‌లో లేకపోవడం ఈ అనుమానాలకు తావిస్తున్నాయి. వీరిద్దరి మధ్య సఖ్యత లేకపోవడం కారణంగానే సురేఖ వాణి తన భర్తతో ఉన్న ఫోటోలు ఎక్కడ సోషల్ మీడియాలో దిగలేదనే వాదనలు ఉన్నాయి. మరోవైపు గత కొన్నేళ్లుగా భర్త అనారోగ్యంతో ఉన్న కారణంగా అతనితో దిగిన ఫోటోలు పెట్టలేదనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఈ విషయంలో సురేఖ వాణి రియాక్ట్ అయ్యేంత వరకు పూటకో వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

Image result for surekha vani

నటి సురేఖా వాణి యాంకర్ గా కొన్ని టీవీ షోలను హోస్ట్ చేసింది. అందులో మొగుడ్స్ పెళ్లామ్స్ షో బాగా ఫేమస్ అయింది. ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ షో చేసిన సమయంలో తన కో యాంకర్ శివాజీరాజా.. సురేఖా నిజమైన భార్యాభర్తలని అందరూ అనుకునేవారు. ఆ తరువాత షో డైరెక్టర్ గా పని చేసిన సురేష్ తేజనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2005లో ‘శీనుగాడు చిరంజీవి ఫ్యాన్’ అనే చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా చిత్రాల్లో నటించింది. ఈమెకి డాన్స్ చేయడమన్నా, స్విమ్మింగ్ చేయడమన్నా చాలా ఇష్టమట. వంట కూడా బాగా చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తన కూతురు సుప్రితతో కలిసి తరచూ ఫోటోలు తీసుకుంటూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. వీరిద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియో ఆ మధ్య బాగా వైరల్ అయింది.

Image result for surekha vani

మరి చిన్నప్పటి నుంచి తనకు నటి అవ్వాలని కోరిక ఉండడంతో ఆ వైపుగా ప్రయత్నాలు సాగించిన విజయాలు మాత్రం దక్కలేదు..అందుకే బుల్లితెరపై తన టాలెంట్ ను ప్రదర్శించాలని వచ్చింది..ఆ విధంగా యాంకర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది.. సురేఖావాణి కొన్ని టివి షోలకు హోస్ట్ చేసింది..అందులో పేరు రావడంతో సినిమా అవకాశాలు వచ్చాయి..అలాగే తన జర్నీకి కారణమయిన సురేష్ కూడా నిజంగా తన జీవితాన్ని మార్చేసాడని చెబుతోంది..సురేఖవాణి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే ఆమెదొక సాదారణమైన ఫ్యామిలీ..కానీ తన సినిమా కెరీర్ ప్రారంభించిన తరువాత కష్టపడి సంపాదించిన డబ్బుతో తన కుటుంబంతో ఎప్పుడూ జాలీగా గడపడానికి ఇష్టపడేవారు సురేఖ వాణి..సురేఖ వాణి బ్యాక్‌గ్రౌంద్ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..