టైటిల్ అందుకున్న కౌశల్ తో వెంకటేశ్ ఏమని చెప్పాడో తెలిస్తే షాక్

356

బిగ్‌బాస్ తెలుగు 2 రియాలిటీ షో ఆదివారం జరిగే ఫైనల్‌తో ముగియనున్నది. ఫైనల్ పోరులో కౌశల్, గీతా మాధురి, దీప్తి, తనీష్, సామ్రాట్ నిలిచారు. బిగ్‌బాస్ చరిత్రలోనే ఇతర భాషల్లో కూడా లేని విధంగా బిగ్‌బాస్ విజేత ఎంపిక కోసం రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఓట్లు వేసినట్టు తెలుస్తున్నది. బిగ్‌బాస్ 2 వచ్చిన స్పందన చూసి నిర్వాహకులే షాక్ తిన్నట్టు సమాచారం.అయితే ఈరోజు రాత్రికి ఎపిసోడ్ వస్తుంది.అయితే దానికంటే ముందే విన్నర్ ఎవరో తెలిసిపోయింది.కౌశల్ విన్నర్ అని తెలుస్తుంది.అయితే ఈ టైటిల్ ను వెంకటేష్ కౌశల్ కు బహూకరించాడు.అయితే టైటిల్ తీసుకున్న కౌశల్ గురించి వెంకటేష్ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు.మరి వెంకటేష్ కౌశల్ గురించి ఏమన్నాడో చూద్దామా.

Image result for koushal and venkatesh

బిగ్ బాస్ టైటిల్ విజేత ఎవరో తెలిసిపోయింది. షో సాయంత్రం రావాల్సి ఉన్నా అది ముందుగానే షూట్ జరగటంతో లీకులు ఎక్కువగా అయ్యాయి. అయితే దీనికి ఛీప్ గెస్ట్ గా విక్టరీ వెంకటేశ్ వచ్చారు. అంతా ఎన్టీఆర్ వస్తారని భావించినా.. విక్టరీ వచ్చి సర్ ప్రైస్ ఇచ్చారు. అయితే నిజానికి కౌశల్ విన్నింగ్ అనేది ఎప్పుడో డిసైడ్ అయింది. బయట వస్తున్న క్రేజ్ చూస్తే చ ఎవరికైనా తెలుస్తుంది. హౌజ్ తన తీరు… అందరు అతన్ని ఒంటరి చేయటం లాంటివి జనాలకు కౌశల్ పై అభిమానాన్ని పెంచాయి. అంతేకాకుండా తన ప్రవర్తన అలవాట్లు కూడా కౌశల్ పై మరింత నమ్మకాన్ని పెంచాయి.ఒక పర్సన్ లైఫ్ లో ఎలా నియంత్రంగా ఉండాలన్న విషయాన్ని కౌశల్ అట్టిట్యూ బాగా చెబుతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే టైటిల్ ప్రజెంట్ చేస్తున్న సమయంలో కౌశల్ తో విక్టరీ వెంకటేశ్ మాట్లాడటం జరిగింది. ఈ సందర్బంగా వెంకటేశ్ పలు విషయాలు చర్చించారు. తన లైఫ్ లో కూడా అంతే ధృంఢంగా ఉండాలని సూచించారు. ఇలా ఉంటే ఎలాంటి పరిస్దితుల్లో అయినా నిర్బయంగా ఏదైనా సాధిస్తారని చెప్పారు. హౌజ్ లో ఇన్ని రోజు గడిపిన క్షణాలు…జీవితంలో ఎంతో ఎదిగేందుకు సహయ పడుతాయని చెప్పారు. ఫ్యామిలీ గురించి టాఫిక్ వస్తే కన్నీళ్లు పెట్టుకోవటం నువ్విచ్చే ఇంప్రాటెన్స్ ఇవ్వేంటో చెబుతాని వెంకటేశ్ చెప్పారు. విక్టరీతో చాలా సేపు ముచ్చటించిన కౌశల్ ఫ్యామిలలీ పలు విషయాలు మాట్లాడారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.బిగ్ బాస్ సీజన్ 2 గురించి టైటిల్ విన్ అయినా కౌశల్ గురించి అలాగే కౌశల్ గురించి వెంకటేష్ చేసిన వ్యాఖ్యల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.