ప్రదీప్ ని పెళ్ళాడబోతున్న జ్ఞానేశ్వరి ఎవరి కూతురో తెలిస్తే షాక్

2555

యాంకర్ ప్రదీప్ యాంకర్ సుమ సంయుక్తంగా నిర్వహించిన షో పెళ్లి చూపులు.తెలుగు టెలివిజన్ తెర మీద ఒక కొత్తరకమైన కాన్సెప్ట్ తో వచ్చిన షో పెళ్లి చూపులు.ప్రదీప్ తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడమే ఈ షో ప్రధాన లక్ష్యం.మొత్తం 14 మంది అమ్మాయిలను ఎంపిక చెయ్యగా అందులో చివరికి జ్ఞానేశ్వరి అనే అమ్మాయి విజేతగా నిలిచింది.జ్ఞానేశ్వరి తన కస్కి వాయిస్ తో ప్రదీప్ ను కట్టిపడేసిందనే చెప్తున్నారు.అయితే ఇప్పుడు జ్ఞానేశ్వరి విన్ అయ్యింది.త్వరలోనే జ్ఞానేశ్వరి ప్రదీప్ పెళ్లి ఉంటుందని వార్తలు వస్తున్నాయి.ఆ విషయాలన్నీ పక్కన పెడితే అసలు ఈ జ్ఞానేశ్వరి ఎవరు.ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.ఈమె సొంత ఊరు ఏది.ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రదీప్ అభిమానులకే కాదు సాధారణం ప్రేక్షకులకు కూడా వస్తున్నాయి.

Related image

మరి జ్ఞానేశ్వరి ఎవరు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసుకుందామా. యాంకర్ ప్రదీప్ అన్నా అతని బిహేవియర్ అన్నా మన అందరికి ఇష్టం అని అందరికి తెలిసిందే.అలాంటిది పెళ్లి చూపులు షో లో చాలా డీసెంట్ గా ప్రవర్తించి చివరికి జ్ఞానేశ్వరిని పెళ్లి చేసుకోడానికి నిర్ణయించుకున్నారు.ప్రదీప్ ను ఓరకంటితో చూస్తూ అతనిని ఇబ్బంది పెడుతు చాలా ఓవర్ యాక్షన్ చేస్తుందని చాలా మంది అన్నారు.అన్ని విమర్శలు ఎదుర్కొన్న జ్ఞానేశ్వరి చివరికి విజేతగా నిలిచింది.అందరి కన్నా ఎక్కువగా ఇంప్రెస్ చేసి షో లో విజేత అయ్యింది.కస్కి వాయిస్ తో మాట్లాడే జ్ఞానేశ్వరి ఈ షో స్టార్ట్ అవ్వడం కంటే ముందే ప్రదీప్ కు ఒక గిఫ్ట్ ఇచ్చి పడేసిందంట.తన గురించి తాను ఇంట్రడ్యూస్ చేసుకునే సమయంలో ప్రదీప్ కు ఆమె ఒక కళ్లజోడును గిఫ్ట్ గా ఇచ్చింది.

Image result for pelli choopulu pradeep gnaneswari

మొత్తం 14 మంది అమ్మాయిలు పార్టిసిపేట్ చేసిన ఈ షో లో టైం దొరికినప్పుడల్లా ఓరచూపులు చూస్తూ జ్ఞానేశ్వరి ప్రదీప్ ను ఇబ్బంది పెట్టిందని ఆడియన్స్ అభిప్రాయపడ్డారు.కానీ చివరికి జ్ఞానేశ్వరి గెలవడంతో ప్రదీప్ ఆమెను పెళ్లి చేసుకుంటాడా లేదా అనే దాని మీద అందరు ఆసక్తిని చూపిస్తున్నారు.షో గ్రాండ్ ఫినాలేలో ప్రదీప్ మాట్లాడుతూ అందరి కన్నా ఎక్కువగా నేను జ్ఞానేశ్వరికే కనెక్ట్ అయ్యాయని అందరి పెద్ద వాళ్ళ సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు.జ్ఞానేశ్వరి కూడా ప్రదీప్ తనను పెళ్లి చేసుకునే సమయం కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పింది.అంతమంది అమ్మాయిలలో జ్ఞానేశ్వరి ప్రదీప్ మనసు దోచుకోవడం అనేది ఇక్కడ విశేషం అయ్యింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఇప్పుడు ఈ జ్ఞానేశ్వరి ఎవరా అని సోషల్ మీడియాలో వెతకడం ప్రారంభించారు ప్రదీప్ అభిమానులు.జ్ఞానేశ్వరి స్వస్థలం విశాఖపట్టణం.ఆమె తండ్రి స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తాడు.బీటెక్ చదివిన జ్ఞానేశ్వరి కొంతకాలంగా షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పుడు కూడా రియాలిటీ షో విన్నర్ కావడంతో ఆమె పేరు తెలుగు రాష్టాలలో బాగా వినిపిస్తుంది.ఇప్పుడు ఈ రియాలిటీ షో ముగియడంతో ప్రదీప్ కు కొంచెం భారం దిగినట్టు అనిపిస్తుంది.ఈ షో వలన నిర్మాతలకు భారీగా నష్టం వస్తుందని షో స్టార్టింగ్ నుంచే మాటలు వినిపించాయి.అయితే చివరికి గ్రాండ్ ఫినాలే పెట్టి జ్ఞానేశ్వరిని విజేత చేశారు.చూడాలి మరి వీరి పెళ్లి ఎప్పుడు ఉంటుందో ఏమో.