ఈ హీరోయిన్ మ‌న తెలుగు అమ్మాయే ఎలా మారిపోయిందో చూశారా…

353

టాలీవుడ్ కోలీవుడు బాలీవుడ్ ఎక్క‌డచూసినా ఈ బొద్దుగుమ్మ‌కి మంచి ఫేమ్ ఉంది. యాపిల్ బ్యూటీ హన్సికకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ ఆరంభంలోనే అందాల ఆరబోతతో యువతకు పిచ్చేక్కించింది. సౌత్ లో హన్సిక క్రేజీ హీరోయిన్. కానీ ఇటీవల సరైన విజయాలు లేక పెద్దగా అవకాశాలు రావడం లేదు. కానీ తమిళంలో మాత్రం వరుస చిత్రాలతో రాణిస్తోంది. ఇదిలా ఉండగా హన్సిక ప్రస్తుతం విదేశాల్లో వెకేషన్ లో ఉంది. తాజాగా హన్సిక బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. హన్సిక ఘాటు అందాలతో రెచ్చిపోతున్న ఈ ఫోటోలు ఆమె మొబైల్ నుంచి లీక్ అయ్యాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Image result for hansika

హన్సిక బికినిలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో భీభత్సం సృష్టిస్తున్నాయి. నెటిజన్లు ఈ ఫోటోలని తెగ వైరల్ చేస్తున్నారు. టూ పీస్ బికినీ, జిమ్ డ్రెస్, మొబైల్ ఫోన్ పట్టుకుని హన్సిక కనిపిస్తోంది. ఎక్స్ ఫోజింగ్ మరింత ఘాటుగా ఉండేలా హన్సిక సెల్ఫీలు ఫోటోలు కూడా ఉన్నాయి. హద్దులు దాటేలా అందాల ప్రదర్శన చేస్తూ హన్సిక ఈ ఫోటోలని బయటకు ఎందుకు వదిలింది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.బాల‌న‌టిగా హిందూ సినిమాలు న‌టించింది.. త‌ర్వాత అల్లుఅర్జున్ తో దేశ‌ముదురు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.. ఈ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది… ఇప్పుడు త‌మిళ్ లో టాప్ హీరోయిన్ గా కూడా ఆమె ఉంది… బొద్దుగా ఉండ‌టంతో ఆమెని అక్క‌డ అభిమానిస్తారు.. కాని ఇప్పుడు బ‌క్క‌చిక్కింది హ‌న్సిక ..దీంతో త‌మిళ అభిమానులు షాక్ అయ్యారు.

Image result for hansika

హన్సిక మియామి వెకేషన్ లో సందడి చేస్తోంది అని తెలుసుకున్నారు ఆమె అభిమానులు టూ పీస్ పిబికినీలో హన్సిక ఫోటో షూట్ ని తలపించేలా ఘాటుగా ఫోజులు ఇచ్చింది. కానీ కొన్ని సెల్ఫీలు మాత్రం హన్సిక ప్రైవేట్ గా తీసుకున్నట్లు తెల్సుతోంది. ఆ ఫోటోలు హన్సిక మొబైల్ నుంచి లీక్ అయ్యాయా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ ఫోటోలని హన్సికే విడుదల చేసిందా లేక ఆమె మొబైల్ హ్యాక్ అయ్యిందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.కొన్ని రోజుల క్రితం అక్షర హాసన్ ప్రైవేట్ పిక్స్ సోషల్ మీడియాలో లీక్ అయిన సంగతి తెలిసిందే. అంతకు ముందు హన్సిక న్యూడ్ వీడియో అంటూ ఓ వీడియో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేసింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదంటూ హన్సిక క్లారిటీ ఇచ్చింది. తరచుగా సినీ తరాల రహస్య వీడియోలు, మొబైల్ హ్యాకింగ్ జరుగుతుండడం చూస్తూనే చూస్తూనే ఉన్నాం.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రస్తుతం హన్సిక తన 50వ చిత్రం మహాలో నటిస్తోంది. జమీల్ ఈచిత్రానికి దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ కూడా తీవ్ర వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే. సాధువు వేషంలో ఉన్న హన్సిక ధూమపానం చేస్తూ ఉండడం, ఆమె కాళ్ళ వద్ద కొందరు సాధువులు ఉండడంతో హిందూ సంఘాలు చిత్ర యూనిట్ పై కేసులు నమోదు చేశారు. ఆ సమయంలో అప్పుడే ఏమైంది.. సినిమాలో అంతకు మించిన విషయం ఉంది అంటూ హన్సిక ఇచ్చిన స్టేట్మెంట్ కాకరేపింది. ఇక హిందీ ప‌రిశ్ర‌మై ఫోక‌స్ పెట్టింది హ‌న్సిక అని అందుకే, ఇలా బ‌క్క‌గా మారి త‌న షేప్ ని ఫుల్ గా మార్చుకుంది అంటున్నారు కొంద‌రు సినిమా అభిమానులు..