హాట్ హాట్ అందాలను చూపిస్తున్న మిస్ ఇండియా అయినటువంటి తెలుగు అమ్మాయి..

582

సాధార‌ణంగా మిస్ ఇండియా అవ్వడం గొప్ప విషయమే.ఇలాంటి పోటీల్లో రన్నరప్ గా నిలబడ్డా కూడా మంచి క్రేజ్ వస్తుంది.సినిమా అవకాశాలు క్యూ కడతాయి.అయితే కొందరు టాప్ గా వచ్చినా కూడా ఆశించిన అవకాశాలు కానీ క్రేజ్ కానీ దక్కదు పాపం.అలాంటి వారు ఇక చేసేదేమీ లేక తమ అందాలను ప్రదర్శిస్తూ అవకాశాలు తెచ్చుకోవాలని చూస్తారు.దీంతో అయినా క్రేజ్ వస్తుందని అనుకుంటారు.

అలాంటి పనే ఇప్పుడు మిస్ ఇండియా గ సెలెక్ట్ అయినా ఒక బ్యూటీ చేస్తుంది.ఇందులో విశేషం ఏమిటి అంటే ఆమె తెలుగు అమ్మాయి.మిస్ ఇండియాగా ఎంపికయిన అచ్చ తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ.మిస్ ఇండియా తర్వాత సినిమా అవకాశాలు క్యూ కడతాయి అనుకుంది.కానీ అలా జరగలేదు.ఈ వైజాగ్ పాపకు ఆశించిన స్థాయిలో అవకాశాలు దక్కలేదు.

దాంతో హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిస్తూ షాకులమీద షాకులిస్తుంది. ఈ మద్యే టూ పీస్ బికినిలో సెగలు రేపిన ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూన్నాయి. మరి ఈ రేంజ్ లో హాట్ షాకులిస్తున్న ఈ భామకు ఇప్పుడైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి.