సన్నీ సౌత్ భామ‌లకు హాట్ ఛాలెంజ్

546

స‌న్నీలియోన్ త‌న హాట్ స్టెప్పుల‌తో అద‌ర‌గొడుతుంది.. ఇక స‌న్నీ ఆ సినిమాలో ఉంది అంటే ఆ సినిమా ప‌క్కా హిట్ టాక్ తెచ్చుకుంటుంది.. ఇటు బాలీవుడ్ కు మాత్ర‌మే తొలిసారిగా ప‌రిచ‌యం అయినా, ఆమె తాజాగా టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది సాంగ్ తో.. ఇక సౌత్ లోకోలీవుడ్ మాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతోంద‌ట ఈ భామ‌.. తాజాగా ఆమె త‌మిళంలో ఓసినిమా చేస్తున్నారు… వీరమహాదేవి అనే కోలీవుడ్ సినిమాలో న‌టిస్తోంది స‌న్నీ.

Image result for sunny leone

ఆమె ద‌క్షిణాది భామ‌లు అంద‌రికి ఓ స‌వాల్ విసిరింది.. ప్రియాప్ర‌కాశ్ వారియ‌ర్ న‌టించిన సినిమా. ఒరు అదార్ లవ్, ఈ చిత్ర దర్శకుడు ఒమర్ నిర్మిస్తున్న సినిమాలో స‌న్నీ న‌టిస్తున్నారు అని తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె మ‌ళ‌యాలం నేర్చుకుంటోంద‌ట.. అలాగే వీర‌మ‌హాదేవి కోసం త‌మిళ్ ఇప్ప‌టికే నేర్చుకుంది. దీంతో ఆమె భాష నేర్చుకున్న విధానం చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

Related image

ద‌క్షిణాది భామ‌ల‌కు ఆమె వ‌రుస సినిమాల‌తో ఛాలెంజ్ చేస్తోంది..ఆమె డ్యాన్స్ తోనే కాదు ఇటువంటి నిర్ణ‌యాల‌తో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్న విధానం చూస్తుంటే స‌న్ని ఇండియాలో అన్ని ఇండ‌స్ట్రీలో న‌టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది అంటున్నారు ట్రేడ్ పండితులు.. స‌న్నీ ఎక్క‌డికి వెళ్లినా ఆమె క్రేజ్ మాములుగా ఉండ‌దు.. పోలీసులు కూడా ఆమె క్రేజ్ ను త‌ట్టుకోలేక ర‌క్ష‌ణ ఇవ్వ‌లేము అని గ‌తంలో చెప్పిన సంద‌ర్బాలు ఉన్నాయి…