Breaking News కొత్త సంవత్సరం రోజే హీరో విక్రం ఇంట్లో విషాదం

810

తెలుగు తమిళ సినీ రంగాలలో పరిచయమున్న ప్రముఖ విక్రమ్ తండ్రి, సీనియర్ నటుడు వినోద్ రాజ్ (80) కన్నుమూశారు. చెన్నైలో ఆదివారం సాయంత్రం 4 గంటల ఆయన తుదిశ్వాస విడిచారు.

Image result for hero vikram father

గత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో వినోద్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన మృతిపై సినీ ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

Image result for hero vikram father

ఇక విజయ్ నట జీవితంలోకి వస్తే టెలివిజన్ నటుడిగా తన నట జీవితాన్ని ప్రారంభించారు. 1988లో దూరదర్శన్ లో వచ్చిన ‘గలాటా కుదుంబం’ సిరీస్ లో నటించారు. తమిళం, ళయాళం, తెలుగు చిత్రాల్లో మంచి పాత్రల కోసం ఆయన ప్రయత్నించారు.

ఈ క్రింద ఉన్న వీడియో చూడండి..

డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన పనిచేశారు. 1999లో బాల దర్శకత్వంలో వచ్చిన ‘సేతు’ చిత్రం ద్వారా ఆయన విజయవంతమయ్యారు. ‘గిల్లి’, ‘తిరుపచ్చి’ వంటి పలు చిత్రాల్లో ఆయన నటించారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

Image result for hero vikram father

ఇతడి కుటుంబ విషయానికి వస్తే ఇద్దురు కుమారులు ఒక కూతురు ఉన్నారు. విక్రమ్ సినీ ఫీల్డ్ లో సెట్ అయితే మరో కుమారుడు దుబాయ్ లో స్థిరపడ్డాడు. కూతురు టీచర్ గా పనిచేస్తున్నారు..