షూటింగ్ కు తాగొచ్చి సమంతతో భూతులు మాట్లాడిన టాప్ నటుడు.. కోపంతో రగిలిపోతున్న నాగార్జున,నాగచైతన్య

822

సమంత..ఎంతోమందికి కలల యువరాణి.పెళ్ళైన తర్వాత కూడా ఈమె మీద తమ ప్రేమను తగ్గించుకునే వాళ్ళు లేరు.ఎప్పటికి సమంతనే మాకు ఇష్టం అంటున్నారు.పెళ్ళైన తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది.ఒకవైపు రీల్ లైఫ్ ను మరొకవైపు రియల్ లైఫ్ ను చాలా బాలన్స్ చేస్తూ జీవితం కొనసాగిస్తోంది.మరొకవైపు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆనందపరుస్తుంది.తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో పెట్టి అభిమానులకు దగ్గర అవుతుంది.అయితే ఇప్పుడు సమంత ఒక నటుడి వలన ఇబ్బంది పడుతుందంట. మరి ఏమైందో తెలుసుకుందామా.

Image result for samantha

తెలుగు ఇండ‌స్ట్రీ ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ స‌మంత.పెళ్లి త‌రువాత కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వకుండా తను జోరును కొన‌సాగిస్తుంది. సమంత ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి మజిలీ అలాగే నందినిరెడ్డి డైరెక్షన్ లో బేబీ చిత్రాలు చేస్తుంది. బేబీ సినిమా ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ కావడం విశేషం. ఈ సినిమాలో సమంత విభిన్న పాత్ర‌లో న‌టిస్తుంది. ఇప్పటివరకు ఏ హీరోయిన్ చేయనటువంటి పాత్రలో సమంత నటిస్తుంది. షూటింగ్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అయితే షూటింగ్ లో ఒక నటుడి వలన సమంత చాలా ఇబ్బందిపడుతుందంట. షూటింగ్ స‌మ‌యంలో అతడు తాగి రావ‌డంతో పాటు తోటి న‌టీ,న‌టుల‌కు ఇబ్బంది కగిలిస్తున్నాడట. తోటి నటులతో భూతులు కూడా మాట్లాడుతున్నాడంట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ముఖ్యంగా హీరోయిన్ క్యారివాన్ దగ్గరకు వచ్చి సమంత స్టాఫ్ ను మేకప్ మ్యాన్స్ ను చాలా ఇబ్బంది పెడుతున్నాడంట. ఆడవాళ్ళతో మిస్ బిహేవ్ చేస్తున్నాడంట. ఈ విషయం తెలుసుకున్నచిత్ర సిబ్బంది ఈ న‌టుడుని సినిమా నుంచి త‌ప్పిద్దామ‌నుకున్నా…ఈ చిత్రం లో ఇతడి పాత్ర కీలకమని, ఈ పాత్ర‌కు అయితేనే బాగా చేస్తాడ‌ని, ఇప్పటికే కొంత షూటింగ్ కూడా అతనితో తీశారని , ఇప్పుడు సినిమా నుంచి తప్పిస్తే నిర్మాతకు నష్టం వాటిల్లుతుందని, దీని కార‌ణంగానే అతడిని ఇంకా సినిమాలో కొన‌సాగిస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే షూటింగ్ స‌మ‌యంలో తాగి వ‌చ్చి ఇత‌ర న‌టీన‌టుల‌ను ఇబ్బంది క‌లిగిస్తున్న ఆ న‌టుడు ఎవ‌రో చెప్పడానికి చిత్ర యూనిట్ సంకోచిస్తుంది. పేరు బయటకు చెప్పడానికి చిత్ర యూనిట్ ఇష్టపడటం లేదు.మరి సినిమా షూటింగ్ అయిపోయాక అయినా ఆ నటుడి వివరాలు చెబుతారో లేదో చూడాలి.మరి షూటింగ్ లో తాగొచ్చి సమంతను ఇబ్బంది పెట్టిన ఈ నటుడి వివరాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.