రోజా కూతుర్ని చూసారా.? ఇప్పుడు ఎంత అందంగా ఉందొ చూస్తే షాక్ అవుతారు

449

హీరోయిన్ రోజా అటు సినిమాల్లో ఎన్నో గ్లామరస్ పాత్రలు పోషించిందిఇటు రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరుపొందింది. అటు తెలుగు త‌మిళ సినిమాల్లో రోజాకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది… పలు హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్న రోజా,శాసనసభ్యురాలు అయ్యాక కూడా ఆయా టీవీ చానల్స్‌లో వచ్చే గేమ్, కామెడీ షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది.రోజా అసలు పేరు శ్రీలతా రెడ్డినాన్న నాగరాజా రెడ్డి.. సారధి స్టూడియోస్ లో పనిచేసేవారు…కాలేజ్ గ్రూప్ ఫొటో చూసి రోజా మొదటి సినిమా డైరెక్టర్ రోజాని ఎంపిక చేసారు..ఆ సినిమానే ప్రేమ తపస్సు..డైరెక్టర్ రోజా ఫాదర్ అంతకుముందే ఫ్రెండ్స్ నాన్న కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రోజా సినిమా ఎంట్రీ చాలా ఈజీగానే జరిగింది.

Image result for roja daughter

అందులో పల్లెటూరి పేద పిల్లగా నటించిన రోజాతర్వాత ఎన్నో గ్లామరస్ పాత్రలు పోషించింది.పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద భ్యానర్లలో నటించింది.మీనా,రమ్యక్రిష్ణ,నగ్మా లాంటి తోటి హీరోయిన్లతో కలిసి చాలా సినిమాల్లో నటించినప్పటికి తనదైన ముద్రవేసింది.రోజా భర్త సెల్వమణి. చామంతి సినిమా అప్పుడు పరిచయం ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది.రోజా నటించిన చామంతి సినిమాకు దర్శకుడు సెల్వమణి.తర్వాత సెల్వమణి దర్శకత్వంలో రోజా నిర్మాతగా ఒక సినిమా తీయడంఅది అట్టర్ ప్లాప్ అయ్యి రోజా భారీ నష్టాల్లో కూరుకుపోవడం జరిగాయి ఆ కష్టాలన్ని తీరడానికి ఏడేళ్లు పట్టింది…ఆ తర్వాతే రోజా సెల్వమణి పెళ్లిచేసుకున్నారు..మొదటినుండి సెల్వమణి రోజాకు తోడుగి నిలుస్తూ వచ్చారు..ఆఖరుకి ఇప్పుడు రాజకీయాల్లో కూడా భర్త ప్రోత్సాహమే కారణమని ఒక సంధర్బంలో చెప్పారు.

ఈ క్రింది వీడియో చూడండి 

రోజా- సెల్వమణి లకు ఇద్దరు పిల్లలు అన్షుమాలిక సెల్వమణి.. ఇటీవల అన్షుమాలిక హాఫ్ సారీ ఫంక్షన్ వీడియోస్ నెట్లో హల్ చల్ చేస్తూన్నాయి ,అన్షు కూడా సినిమాల్లోకి వస్తుందనే వార్తలు వచ్చాయి…సినిమానటుల పిల్లలు సినిమాల్లోకి రావడం ఇప్పుడు కొత్తేంకాదు, మరి అన్షు ఎంట్రీ ఎప్పుడుంటుందో అని చాలా మంది చ‌ర్చించుకుంటున్నారు అయితే, ఆమెకు కూడా సినిమాలు అంటే ఇష్ట‌మ‌ని కాని త‌ల్లి రోజా మాత్రం ఇప్పుడు చ‌దువుపై దృష్టిపెట్టాల‌ని, మంచి సినిమా స్టోరీ వ‌చ్చిన వెంట‌నే సినిమా చేయిస్తామ‌ని హామీ ఇచ్చార‌ట ..అందుకే ఆమె ప్రస్తుతం సినిమాల‌పై కాకుండా చ‌దువుపై దృష్టిపెట్టారు. చూడాలి అమ్మలాగే గ్లామర్ పాత్రలు పోషిస్తుందొ లేదంటేతనదైన ముద్రవేస్తుందో వేచి చూడాలి.