బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి డ్రస్ చూశారా

1423

బిగ్బాస్ ఇంట్లోకి తొమ్మిదో కంటెస్టెంట్గా ఉయ్యాల జంపాల ఫేమ్ పునర్నవి భూపాలం వెళ్ళింది. చిన్న చిన్న పాత్రలతో తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న పునర్వసు ఇక్కడ ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Image result for Punarnavi

తెలుగు టీవీ రంగంలో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 గ్రాండ్గా మొదలైంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో రోజులు గడిచే కొద్దీ మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఈ సారి బిగ్ బాస్ హౌస్లో ఉన్న 15 సెలబ్రిటీలు మంచి గుర్తింపు ఉన్న సెలబ్రిటీలే కావడంతో ప్రేక్షకుల నుంచి స్పందన కూడా బావుంది. హౌస్లోకి వచ్చిన వారంతా తమకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు, ప్రేక్షకుల ఓట్లు పడేలా వ్యూహాలు రచించేందుకు ప్రత్యేకంగా ఎక్స్పర్టులతో కూడిన టీమ్స్ నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరి పేర్ల మీద సోషల్ మీడియాలో ఆర్మీలు కూడా ఫాం కావడం విశేషం.

ఈ క్రింద వీడియోని చూడండి

వారు, వీరు అనే తేడా లేకుండా బిగ్బాస్ 3లో పాల్గొన్న దాదాపు అందరు కంటెస్టెంట్ల పైనా ట్రోల్స్ జరుగుతూనే ఉన్నాయి. జాఫర్, హేమ, శ్రీముఖి, వరుణ్ సందేశ్ లాంటి వారిపై ఈ ట్రోల్స్ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంది. చాలా వరకు ఇవి నవ్వు తెప్పించే విధంగా కామెడీ యాంగిల్లో ఉంటున్నాయి.అయితే ఈ షోలో పాల్గొన్న యంగ్ యాక్ట్రెస్ పునర్నవి బిగ్ బాస్ ఇంట్లో చిట్టిపొట్టి షార్ట్స్ ధరించి సూపర్ హాట్గా లుక్తో కనిపిస్తున్నారు. ఆమె లుక్ చూసిన నెటిజన్స్ ఫన్నీ మీమ్స్తో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్ వల్ల పునర్నవికి మంచే జరుగుతోందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఆమెను ఎవరూ పట్టించుకునేవారు లేరు, కనీసం ఈ రకంగా అయినా అందరి దృష్టిలో పడుతున్నారు.

Image result for Punarnavi

ఈ పాప ఎక్స్ఫోజింగ్కు సెన్సార్ ఉంటే బావుంటుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. అయితే ఈ ట్రోల్స్ ఎఫెక్ట్ పునర్నవికి ఓటింగ్ పరంగా కలిసొస్తుందా? లేక మైనస్ అవుతుందా? అనేది మరికొన్ని రోజులు ఆగితేకానీ చెప్పలేం.పునర్నవి భూపాలం విజయవాడ అమ్మాయి. వయసు 23 సంత్సరాలు. ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర పోషించడం ద్వారా తెరంగ్రేటం చేసింది. అయితే పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇపుడు బిగ్ బాస్ 3లో అవకాశం రావడంతో….. కనీసం ఈ షో ద్వారా అయినా మంచి పాపులారిటీ దక్కించుకుని సినిమా రంగంలో సెటిలవ్వాలనే ప్లాన్లో ఉందట.