హరి కృష్ణ LIC పాలసి డబ్బులు ఎన్ని కొట్లో తెలుసా? ఎవరికి చెందుతాయో తెలిస్తే షాక్

593

సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు.ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు.అంబులెన్స్ లో మృతదేహాన్ని తీసుకొచ్చారు..అంబులెన్స్ లో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో పాటు కొడాలి నాని,త్రివిక్రమ్ ఉన్నారు.బాలకృష్ణ ముందు ఒక కారులో వచ్చారు.మాసాబ్ ట్యాంక్ లో ఉన్న హరికృష్ణ ఇంటికి మృతదేహం చేరింది.ఆయన మరణం పట్ల సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హరికృష్ణ మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.ఇక తర్వాతి కార్యక్రమాలకు అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తున్నారు.అయితే ఇప్పుడు ఆయనకు సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.అదేమిటి అంటే హరికృష్ణ LIC కట్టాడు.అలాగే ఆయన రాసిన వీలునామా కూడా బయటపడింది.మరి ఆయన రాసిన వీలునామాలో ఏముందో ఆయన కట్టిన LIC డబ్బు ఎవరికీ చెందుతుందో తెలుసుకుందామా.

Image result for harikrishna nandamuri car accident images

హరికృష్ణ అంతిమయాత్రకు ఆయన కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.మొయినాబాద్‌లోని ఫాంహౌస్‌లో హరికృష్ణ అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. హరికృష్ణ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్‌ జోషిని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. అయితే హరికృష్ణ పార్ధివదేహాన్ని చైతన్య రథంపై అంతిమయాత్ర నిర్వహించాలని కుటుంబసభ్యులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయన అంతిమయాత్ర చైతన్యరథంపై జరుగనుంది.ఇక ముఖ్య విషయానికి వస్తే..హరికృష్ణ వీలునామా బయటపడింది.అంతేకాకుండా LIC కట్టాడు.ఇప్పుడు హరికృష్ణ కట్టిన LIC డబ్బు ఎంతో తెలుసా…దాదాపు 20 కోట్ల వరకు ఈ LIC డబ్బు రానుందని తెలిసింది.

Image result for nandamuri harikrishna family photos

అయితే ఈ డబ్బు మొత్తం అతని కొడుకుల కోసం కట్టలేదు.అతని పెద్ద కుమారుడు అయిన జానకి రామ్ పిల్లలకు వెళ్ళబోతుంది.హరికృష్ణ బతికున్నప్పుడే ఈ విషయం గురించి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కు చెప్పాడంట.ఒకవేళ నేను చనిపోతే వచ్చే డబ్బు మొత్తం జానకి పిల్లలకు వెళ్ళాలి అని చెప్పాడంట.దీనికి ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.సో ఇప్పుడు ఈ 20 కోట్ల డబ్బు మొత్తం జానకి రామ్ పిల్లలకు చెందుతుందన్న మాట.అయితే ఈ LIC ముందు తన పిల్లలందరికీ చేరేలా ఉండాలని కట్టాడు.కానీ నాలుగేళ్ళ క్రితం జానకి రామ్ యాక్సిడెంట్ లో చనిపోయాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దాంతో తండ్రిని కోల్పోయి పిల్లలు ఒంటరివారు అయ్యారు.ఇక అప్పుడే హరికృష్ణ నిర్ణయం తీసుకున్నాడంట.నేను సంపాదించినా డబ్బు మొత్తం జానకి రామ్ పిల్లలకే వెళ్ళాలని.ప్రస్తుతం హరికృష్ణ ఉంటున్న ఇల్లు కూడా జానకి రామ్ పిల్లలకే చెందేటట్టు హరికృష్ణ వీలునామా రాశాడంట.శంషాబాద్ లో ఉన్న ఫార్మ్ హౌస్ మాత్రం ముగ్గురు కొడుకులకు వచ్చేటట్టు రాశాడంట.ఇలా తను సంపాదించినది ఎవరికీ ఏది చెందాలో ముందే రాసిపెట్టాడు.ఇప్పుడు ఆయన రాసిన వీలునామా బయటపడింది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హరికృష్ణ మరణం గురించి అలాగే ఆయన రాసిన వీలునామా గురించి అలాగే ఆయనకు వచ్చే LIC డబ్బు గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

2019 ఎన్నికల్లో శ్రీకాకుళం నియోజకవర్గ MLA గా ఎవరు గెలుస్తారని భావిస్తున్నారు ?