గీత‌గోవిందం సినిమాలో డిలీట్ చేసిన సీన్స్ , ఇంత హాట్ సీన్స్ ఎప్పుడూ చూసి ఉండ‌రు

501

విజయ్ దేవరకొండ గీతా గోవిందం ఆగష్టు 15న రిలీజ్ అయ్యింది. ఈమధ్యనే 402 థియేటర్స్ లో పాతిక రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇంకా చాలా చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఆ సినిమా తర్వాత రిలీజైన సినిమాలన్ని అంత ప్రజాదరణ పొందలేదు. అందుకే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగలిగింది.

ఇక ఈ సినిమాలో కొన్ని సీన్స్ కావాలని రన్ టైం ఎక్కువవుతుందని సీన్స్ డిలీట్ చేశారు. అవి ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. గీతా గోవిందం డిలీటెడ్ సీన్స్ అని సోషల్ మీడియాలో మూడు సీన్స్ వస్తున్నాయి. అందులో ఒకటి ఫైట్, మరో రెండు సీన్స్ కామెడీ సీన్స్ ఉన్నాయి. కోటా శ్రీనివాస్ రావు ఎపిసోడ్ మొత్తం లేపేయడం విశేషం.

ఈ సీన్స్ చూస్తుంటే సినిమాలో ఇవి కూడా పెట్టుంటే బాగుండేదనిపిస్తుంది. ఏది ఏమైనా పరశురాం గీతా గోవిందం రూపంలో విజయ్ దేవరకొండకు ఓ బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ క్రింద వీడియో మీరు చూడండి