ఇదేం సినిమా రా బాబు ఇద్ద‌రు అమ్మాయిలు తెర‌పై న‌గ్మంగా వేడి పుట్టిస్తున్నారు

1861

ఈ రోజుల్లో అడల్ట్ సినిమా లు మరీ మితి మీరి పోయి పోర్న్ ను తలపిస్తున్నాయని చెప్పాలి. కాసుల వర్షం కురిపిస్తుందని నిర్మాతలు ఇదే తరహా సినిమా లను నిర్మిస్తున్నారు.ప‌ది సినిమాలు వ‌స్తే అందులో ఐదు సినిమాలు ఇలాంటివి వ‌స్తున్నాయి అంటే మార్కెట్ ఎంత ఆశ‌లు పెంచుతుందో తెలుస్తోంది.. అయితే స్వలింగ సంపర్కం కథా నేపథ్యంగా తెరకెక్కుతున్న గంధీ బాత్ 2 సినిమా వార్తల్లో నిలిచింది. ఈ చిత్రంలో ఆషా సైనీ, అన్వేషి జైన్ మధ్య సన్నిహిత సన్నివేశాలు లీక్ కావడం, అవి మీడియాలో వైరల్‌గా మారడం సెన్సేషనల్‌గా మారాయి. లీకైన చిత్రాలు సగటు ప్రేక్షకుడిని దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి. అస‌లు ఇలా కూడా తెర‌పై న‌టిస్తారా అనేలా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తున్నాయి.

Related image

ఈ సన్నివేశాలు లీక్ కావడంపై ఫ్లోరాసైనీ, అన్వేషి ఆందోళనకు గురైనట్టు సమాచారం. ఫ్లోరా సైనీ గతంలో ఆషా సైనీగా బాలకృష్ణ నటించిన నరసింహానాయుడు, పలు తెలుగు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. గంధీ బాత్ 2 సినిమాకు సంబంధించి.. లీకైన వీడియోలో ఫ్లోరా, అన్వేషి గాఢంగా ముద్దులు పెట్టుకొంటున్న సీన్లు కనిపించాయి. వారిద్దరి లిప్‌లాక్‌‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అలాంటి సీన్లు బయటకు రావడంతో ఫ్లోరా, అన్వేషి కంగుతిన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అశ్లీల, అసభ్యకరమైన రితీలో ఉన్న సీన్లు బయటకు రావడం విషాదకరం. ఆ సన్నివేశాలు ఏ సందర్భంలో వచ్చాయో అనే విషయం ప్రేక్షకులకు ఏం తెలుసు. ఆ సీన్లలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. సెక్స్‌కు దూరంగా ప్రేమను కురిపించేవి ఆ సన్నివేశాలు. అలాంటి సీన్లు తప్పుడు రితీలో బయటకు వచ్చాయి అని ఫ్లోరా సైనీ అన్నారు. గంధీబాత్2 సినిమా సీన్లు రిలీజ్‌కు ముందే బయటకు రావడం చాలా బాధాకరం. సినీ పరిశ్రమకు కొత్తగా పరిచయం కాబోతున్నాను. అలాంటి సమయంలో ఇలాంటి సీన్లు బయటకు రావడం భయంగా ఉంది. ప్రేక్షకులు ఈ సీన్లను ఎలా రిసీవ్ చేసుకొంటారోననే అంశం ఆందోళనగా ఉంది అని అన్వేషి వెల్లడించారు. అయితే సినిమా విడుద‌ల అయిన త‌ర్వాత అయినా ఈసీన్స్ చూసి జ‌నాలు చ‌ర్చించుకుంటారు క‌దా అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి మ‌రి చూడాలి ప్రేక్ష‌కులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారో. మ‌రి ఇలాంటి సినిమాల పై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.