ప్రతీరోజు నన్ను నలిపేస్తాడు పడకగదిలో అర్థనగ్నంగా హీరో మీడియా రచ్చ!.

1012

బాలీవుడ్ పెళ్లిళ్లకు, లవ్ అఫైర్లకు అడ్డగా మారతున్నట్టు కనిపిస్తున్నది. ఇటీవలే రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ పెళ్లి చేసుకోగా, ప్రియాంక చోప్రా వివాహానికి రెడీ అవుతున్నారు. అదే బాటలో కమెడియన్ కపిల్ శర్మ కూడా సిద్దంగా ఉన్నాడు. కపిల్ శర్మ పెళ్లి డిసెంబర్ 12న జరుగునున్న సంగతి తెలిసిందే. ఇక ప్రేమ వ్యవహారాలకు వస్తే.. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ అఫైర్ ఇప్పుడు బజారున పడింది. అర్జున్ రాంపాల్ అర్ధనగ్న ఫొటోను ప్రియురాలు గ్యాబ్రిల్లా డీమిట్రియాడెస్ సోషల్ మీడియాలో షేర్ చేయడం వారి అఫైర్ చర్చనీయాంశమైంది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Related image

బాలీవుడ్ వారు ప్రతి విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసి నాలుగు గోడల మధ్య లో జరిగే తతంగాన్ని కూడా సిగ్గు లేకుండా ట్విట్టర్ లో పెడుతున్నారు. పడక గదిలో అర్జున్ రాంపాల్ అర్ధనగ్నంగా పడుకొన్న ఫొటోను ప్రియురాలు గ్యాబ్రిల్లా పోస్ట్ చేసింది. ప్రతీ రోజు నన్ను నలిపేస్తాడు అని క్యాప్షన్ పెట్టింది.దాంతో నెటిజన్లు గ్యాబ్రిల్లాను కామెంట్లతో ఆడుకొన్నారు. 50, 52 ఏళ్లు వచ్చేసరికి ఇలాంటి నలుపుడే ఉంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. గ్యాబ్రిల్లా పోస్ట్ చేసిన అర్జున్ రాంపాల్ ఫొటోపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. ఇది రిలేషన్‌షిప్ అలర్ట్ అని ఒకరు కామెంట్ చేశారు. నీవు ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో మాకు తెలిసిపోయింది మరొకరు ట్వీట్ చేశారు. నా పక్కన అందమైన యువతి ఉన్నాడనే ఫీలింగ్‌తో అతడు నిద్ర పోతున్నాడు. అర్జున్ రాంపాల్ జాక్‌పాట్ కొట్టేశాడు అంటూ కామెంట్లు విసురుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కొద్ది నెలల క్రితం అర్జున్ రాంపాల్ తన భార్య నుంచి అధికారికంగా విడాకులు పొందాడు. ఆ తర్వాత కొద్ది రోజుల నుంచి గ్యాబ్రిల్లాతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. వీరిద్దరి హడావిడి చూసి బాలీవుడ్ మీడియా కథనాలు రాసింది. కాగా, హృతిక్ రోషన్ భార్య సుజానే ఖాన్‌తో అర్జున్ రాంపాల్‌కు రిలేషన్ షిప్ ఉందని బాలీవుడ్ మీడియాలో బలంగా పేర్కొంటారు. అర్జున్ రాంపాల్ కారణంగానే హృతిక్ దంపతులు విడిపోయారని చెప్పుకొంటారు. ఆ కారణంగానే అర్జున్ రాంపాల్ భార్య కూడా విడిపోయిందనే మాట బాలీవుడ్‌లో తరచూ వినిపిస్తుంటుంది. చూడాలి మరి వీరి రిలేషన్ ఎన్ని రోజులు కొనసాగుతుందో. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. అర్జున్ రాంపాల్ అర్ధనగ్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడం గురించి అలాగే అర్జున్ రాంపాల్ కు ఉన్న ఎఫైర్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.