రోబో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లో చూస్తే మైండ్ బ్లాక్.

360

దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం 2.0 నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది..చిట్టి 2. ఓ సినిమా ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉండడంతో థియేటర్స్ నుంచి రివ్యూలు చెప్తున్నారు. సినిమా ఒక షో అయిపోయిన తర్వాత రివ్యూలు వస్తాయి.కానీ 2. ఓ విడుదల అయినా అర్ధగంటకే రివ్యూ బయటకు వచ్చేసింది. దానిని బట్టే అర్థం చేసుకోవచ్చు సినిమాలో కంటెంట్ ఎలాంటిదో.

Image result for robo 2.0

ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే యూఎస్ లలో కలక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఫస్ట్ డే రోజు కలక్షన్స్ లలో దుమ్ములేపింది. తొలిరోజు 149 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి భారతీయ చిత్ర పరిశ్రమను షాక్ కు గురిచేసింది. అప్పట్లో బాహుబలి 2 తొలిరోజు 122 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తే అదే పెద్ద రికార్డ్ అనుకున్నారు. ఇప్పుడు దానిని బీట్ చేసి 2.ఓ సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. తొలిరోజే 85 కోట్ల డిస్టిబ్యూటర్ షేర్ ను రాబట్టింది. యూఎస్ ప్రీమియర్ ద్వారా 31 కోట్లు కొల్లగొట్టిన చిత్రం ఓవర్సీస్ ఇండియా కలుపుకుని మరొక 118 కోట్లు కలెక్ట్ చేసింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మొదటిరోజు ఇలా ఉంటె వీకెండ్ కంప్లీట్ అయ్యేంతవరకు ఇంకెంత కలెక్ట్ చేస్తుందో అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 600 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా 2000 కోట్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. రజినీకాంత స్టామినాకు తోడు శంకర్ మ్యాజిక్ తోడవడంతో అదేమీ పెద్ద అసాధ్యం కాదని అంటున్నారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.2.ఓ సినిమా గురించి అలాగే మొదటిరోజు కలెక్షన్స్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.