హీరోయిన్ ని చేస్తాన‌ని చివ‌ర‌కు 12 మంది ద‌గ్గ‌ర ప‌డుకోబెట్టాడు.. చివరికి?

2586

సినిమా ఇండ‌స్ట్రీ అంటే ఆశ‌ల ప‌ల్లకి హీరోలు హీరోయిన్లు అవుదాము అని ఎంద‌రో వ‌స్తూ ఉంటారు కాని వారి ఆశ‌లు ఆదిలోనే తుంచిపోతాయి. అందుకే ఇలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొని కొంద‌రు హీరోయిన్లు అవుతారు మ‌రికొంద‌రు కొంద‌రి మాట‌లు విని వారి చేతుల్లో న‌లిగిపోతారు తాజాగా ఇలాంటి దారుణ‌మే మ‌రో యువ‌తికి జ‌రిగింది.సినిమా అంటేనే ఎన్నో ఒడిదొడుకులు.. లాభ, నష్టాలు.. కష్ట, సుఖాలు.. ఇలా అన్ని కోణాలు దాగి ఉంటాయి. సినిమాలో అవకాశాల కోసం శరీరాన్ని నిర్మాతలకు, హీరోలకు అప్పగించి వారితో పడుకోక తప్పదు అనే టాక్‌ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు ఈ ఘటనతో అది నిజమని మరోసారి రుజువైంది. ఆ ఊళ్లో అందరు ఆ యువతిని నువ్వు చాలా అందంగా ఉన్నావంటూ అన్నారు. ముఖానికి కొంచెం మేకప్‌ వేస్తే హీరోయిన్‌ లాగా ఉంటావ్‌.. ట్రై చేయరాదంటూ సలహా ఇచ్చారు. ఆ యువతి అందరి మాటలు నిజమే అనుకుని సినిమాల్లో నటించాలనే కోరికతో హైదరాబాద్‌ చేరుకుంది.

Related image

వివరాల్లోకి వెళితే.. ఆ యువతి పేరు పద్మిని. హైదరాబాద్‌ చేరుకుని అమీర్‌ పేటలోని ఓ ఉమెన్స్‌ హాస్టల్‌ లో స్నేహితుల వద్ద కొన్ని రోజుల పాటు ఉంది. ఏదైనా పార్ట్‌ టైం జాబ్‌ చూసుకుని సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేద్దామని ఆ యువతి భావించింది. అంతలోనే ఆ యువతికి ఓ ఆఫీసులో రిసెప్టనిస్టుగా అవకాశం దక్కింది. సినిమాల్లో నటించాలంటే ఫోటో షూట్‌ తప్పని సరి అని తెలుసుకుని ఫోటోల కోసం ఓ ఫేమస్‌ స్టిల్‌ ఫోటో గ్రాఫర్‌ ను కలిసింది. దీంతో ఆ యువతి అవశాకాన్ని ఆసరాగా తీసుకున్న ఆ ఫోటో గ్రాఫర్‌ ఆమెను అడ్డంగా వాడుకున్నాడు.

Image result for actress tollywood

 

ఆ అమ్మాయిని మాయమాటలతో నమ్మించి ఆమెను తనకు ఇష్టమొచ్చిన రీతిలో వాడుకున్నాడు. ఫోటోలు తీసి నిర్మాతలకు పంపిస్తానని, నీకు సినిమాల్లో అవకాశాలను ఇప్పిస్తానని చెప్పడంతో ఆ యువతి అతని మాటలను నమ్మి అతడు చెప్పినట్టు చేసింది. దీంతో ఒక రోజు ఆ ఫోటో గ్రాఫర్‌ ఆ యువతితో సినిమా నిర్మాత దగ్గరికి తీసుకుపోతానని చెప్పి అతని దగ్గరికి తీసుకుపోయాడు. ఆ నిర్మాత ఆ యువతిని లొంగదీసుకున్నాడు. అవ‌కాశం ఇస్తాను అని ఆ రాత్రంతా ఆమెని త‌న‌తోనే ఉంచి అనుభ‌వించుకున్నాడు త‌ర్వాత రోజు ఉద‌యం ఆమెకు ఓ ఐదువేలు ఖ‌ర్చుల‌కు ఇచ్చి ఫోన్ చేస్తాను అన్నాడు త‌ర్వాత ఆ నిర్మాత మోసం చేశాడు అని తెలుసుకుంది ఆ ఫోటో గ్రాఫ‌ర్ ద్వారా మ‌రో నిర్మాత ద‌గ్గ‌ర‌కు తీసుకువెళ్ల‌మ‌ని చెప్పింది..ఇలా సినిమాల్లో క‌నిపించాలి అని త‌ప‌న‌తో అడిగిన నిర్మాత‌కి త‌న శ‌రీరాన్ని ఇచ్చింది కాని ఆమెకు మాత్రం సినిమా అవ‌కాశాలు రాలేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇండస్ట్రీలో ఇవన్ని కామన్‌ అని తెలుసుకున్న ఆ యువతి ఎలాగైన సినిమాల్లో నటించాలనే కోరికతో వీటన్నింటిని భరించుకుంటూ అన్నింటికి తలొగ్గి వారు చెప్పినట్టు చేసింది. దీంతో ఆ యువతిని అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి ఆ ఫోటో గ్రాఫర్‌ ఏకంగా 12 మంది ఫోటో గ్రాఫర్స్ తో నిర్మాత‌ల‌తో పడుకోబెట్టాడు. అయినా ఆ అమ్మాయికి సినిమాల్లో హీరోయిన్‌ గా కాదు కదా.. కనీసం చిన్న క్యారెక్టర్‌ లో కూడా నటించే అవకాశం రాలేదు.. ఇప్పటికే సినిమాల్లో అవకాశాల కోసం తన శరీరాన్ని పుండు చేసుకుని ఎంతో మందికి పండుగా మారిన ఈ యువతి మరెంత మందిని సుఖపెడుతుందో అని చర్చించుకుంటున్నారు..ఆ యువతి గురించి తెలిసిన వాళ్లు. ఇక ఆమె ఫ్రెండ్స్ కు ఈ విష‌యం చెబితే ఇక అవ‌కాశాలు రావు అని ఈ ఆలోచ‌న విర‌మించుకోమ‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌. మరి ఆమె ఎటువంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి.