ఆర్య సినిమా హీరోయిన్ అవకాశాలు లేక ఇప్పుడేం చేస్తుందో తెలిస్తే మెంటల్ ఎక్కుతుంది

1037

ఆర్య సినిమా అప్పట్లో ఓ సంచలనం… అందమైన ప్రేమ కథతో వచ్చిన సినిమా ఓ ట్రెండ్.. ఇప్పటికీ ఆ సినిమా పాటలు, డైలాగులు ప్రేమికుల మనసులను పలకరిస్తూనే ఉంటాయి. ప్రేమ మైకంలో తేలియాడే ఇప్పటికీ వాటిని ఆస్వాదిస్తుంటారు. ఒకరకంగా అల్లు అర్జున్ కి అప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు.. ఆర్య సినిమా ఒకయెత్తు అని చెబుతుంటారు సినీ విశ్లేషకులు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్ గీత అందరికీ గుర్తే ఉంటుంది… ఒక అమాయకపు అమ్మాయిగా తన సహజ నటనను చూపించి ఆదరినీ ఆకర్షించింది.ఒక హీరోయిన్ గా ఓ రేంజ్ కి వెళుతుంది అని అనుకున్నారంతా కాని చివరికి 5 ఆరు సినిమాలకే పరిమితం అయ్యింది.ఆర్య తో ఎంట్రీ ఇచ్చిన ఈ కర్నాటక భామ చివరికి అవకాశాల్లేక మరుగునపడిపోయింది.అయితే ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా..ఇప్పుడు చెబుతా వినండి.

Related image

అనురాధ మెహతా మోడల్. తెలుగు, కన్నడ చిత్రాలలో నటించింది. మైసూర్ లో జన్మించిన అనురాధ, మోడలింగ్ ను వృత్తిగా స్వీకరించింది. 2004లో వచ్చిన ఆర్య లో గీతా పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది. సినిమా అవకాశాల కోసం ఎన్నో పనులు చేస్తుంటారు హీరోయిన్లు అవకాశాలు లేకుంటే అందాల ఆరబోత పనిలో పడుతున్నారు నేటి హీరోయిన్లు. ఆ బాటనే తాను కూడా ట్రై చేయడం కోసం గతం లో బికినీలు వేసుకొని ఫోటోలకు ఫోజులిచ్చి నెట్ లో వదిలింది.. కాని ఏమి లాభం లేకపోయింది…ఇక ఈ అమ్మడు ఇప్పుడు కష్టాల్లో పడిందని తమిళ పరిశ్రమలో టాక్ ఆఫ్ టుడే గా మారింది. ఆమె చేతిలో ప్రస్తుతం సినిమాలు లేకపోయినా అప్పటి అలవాట్లు లగ్జరీ మానలేకపోతోందని దాంతో రకరకాల ఇబ్బందులకు లోనవుతోందని తెలుస్తోంది. వారు చెప్పుకునే దాని ప్రకారం ఆమె వీకెండ్ పార్టీ నిమిత్తం కొంతమంది ఆడ, మగ స్నేహితురాళ్ళతో కలిసి ఓ రిసార్టు లో మకాం వేసిందట. అయితే అక్కడ తాగి విచ్చలవిడిగా బిహేవ్ చేస్తూ గొడవ చేస్తూండటంతో విసిగిన రిసార్ట్ మేనేజ్ మెంట్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారుట. దాంతో వారు సైలెంట్ గా వచ్చి దాడి చేసి అరెస్ట్ చేసారట.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

దాంతో దాదాపు మూడు గంటలు సేపు హై డ్రామా జరిగి కొంతమంది పెద్దలకు ఫోన్స్ చేసి చెప్పించటం, డబ్బిచ్చి సెటిల్ మెంట్ చేసుకోవటం జరిగిందట. తాగింది దిగిపోవటమే కాక ఎఫ్.ఐ.ఆర్ రాయకుండా బయిటపడినందుకు సంతోషపడుతూ వారు ఇళ్ళకు చేరుకున్నారట. అలా అవకాశాలు లేక ఇష్టం వచ్చినట్టు ఎడాపెడా తిరుగుతూ నలుగురి నోళ్ళల్లో నానుతున్నారు పాత హీరోయిన్లు.. కనీసం ఆ రకంగానైనా ఎవరి కళ్ళలో అయిన పడకపోతామా అనే నమ్మకం ఉందేమో.అయితే ఇది జరిగి చాలా రోజులు అయ్యింది.ఇక ఎలాంటి సమస్యలు ఉండకూడదు అంటే పెళ్లియే కరెక్ట్ అనుకుని తల్లిదండ్రులు చూసిన ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టింది.ప్రస్తుతం ఆమె భర్తతో కలిసి అమెరికాలో నివసిస్తుంది.ఆమె హ్యాపీగా ఉండాలని కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.నటి అనురాధ మెహతా గురించి అలాగే ఆమె తాగి చేసిన హంగామా గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.