ఈ 21 మంది హీరోయిన్స్ caste ఏంటో తెలుసా?

895

మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో లో చాల మంది కులాల ఆధారంగానే ఇందస్ట్రీకి వచ్చినవారు ఉన్నారు.. టాలెంట్ ఉన్నా కులం ఆధారం లేకపొతే ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేరు.. అలాంటి ఇండస్ట్రీలో కులం అనేది కేవలం మిగతా వాటికి ఉంటుంది కానీ హీరోయిన్స్ కి మాత్రం వర్తించదు.. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా వచ్చిన వాళ్ళు అందరు దాదాపు పక్క రాష్ట్రాల వాళ్ళే కావడం వలన.. అలా హీరోయిన్స్ గా తెలుగు తెరకు పరిచయం అయిన చాలమంది హీరోయిన్స్ ఏ కులానికి చెందిన వారో తెలుసుకుందామా.

Image result for samantha

సమంత…. ఏమాయ చేశావే చిత్రంతో చిత్ర సీమలో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ స్వతహాగా మలయాళీ క్రిస్టియన్.
తమన్నా… శ్రీ చిత్రంతో తెలుగులో అడుగుపెట్టి హ్యాపీడేస్ చిత్రంతో గుర్తింపు పొంది అందరు స్టార్ హీరోల పక్కన నటించిన తమన్నా క్యాస్ట్ భాటియాస్.
సాయి పల్లవి.. ఫిదా చిత్రంతో యువకుల మనసు దోచుకున్న సాయి పల్లవి క్యాస్ట్ పిల్లయి.
రాశికన్నా.. ఊహలు గుసగుసలాగే చిత్రంతో పరిచయం అయినా రాశికన్నా క్యాస్ట్ క్యాత్రి..
కాజల్ అగర్వాల్… మగధీరతో స్టార్ హీరోయిన్ అయ్యి 12 ఏళ్లుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ క్యాస్ట్ వైశాస్.

Image result for rakul preet
రకుల్ ప్రీత్ సింగ్… ప్రస్తుతం నెంబర్ 1 స్థానంలో ఉన్న రకుల్ క్యాస్ట్ సింగ్స్…
అనుష్క.. తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ లేడీ ఓరియెంటెడ్ సినెమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచినా అనుష్క క్యాస్ట్ నాడవరావాంట్.
కీర్తి సురేష్.. మహానటితో స్టార్ హీరోయిన్ అయినా కీర్తి సురేష్ క్యాస్ట్ నాయర్.
హన్సిక.. తెలుగు తమిళ్ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లిన హన్సిక క్యాస్ట్ సింధీ.
నివేదా థామస్.. జెంటిల్ మెన్ సినిమాతో స్టార్ హీరోయిన్ అయినా నివేదా థామస్ క్యాస్ట్ మలయాళీ క్రిస్టియన్.

Image result for anjali reddy heroine
శ్రియ శరన్… తెలుగు తమిళ్ హిందీ చిత్ర భాషలలో నటించి స్టార్ హీరోయిన్ గా వెలిగిన శ్రియ క్యాస్ట్ కాయిస్తాస్..
నిత్యామీనన్.. నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నిత్యామీనన్ క్యాస్ట్ నాయర్.
అంజలి… అచ్చ తెలుగమ్మాయి అయినా అంజలి క్యాస్ట్ రెడ్డి.
శృతి హాసన్… కమల్ హాసన్ కూతురిగా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ అయినా శృతి హాసన్ క్యాస్ట్ బ్రాహ్మిన్స్..
స్నేహ.. చీర కట్టుతో అచ్చతెలుగు అమ్మాయి అనే పేరు తెచ్చుకున్న స్నేహ క్యాస్ట్ నాయుడు.
రెజీనా.. కుర్ర హీరోలతో నటిస్తూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న రెజీనా హైదెరాబాదీ అమ్మాయి.. ఈమె క్యాస్ట్ క్రిస్టియన్.

Image result for నయనతార
పూజ హెగ్డే.. ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చి వరుసగా స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేస్తున్న పూజా క్యాస్ట్ బ్రాహ్మిన్.
నయనతార… ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికి ఛాన్స్ కు దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న నయన్ స్వతహాగా మలయాళీ క్రిస్టియన్ అయినా ప్రభుదేవాతో పెళ్లి అనుకున్న సమయంలో హిందూ మతానికి మారింది.
త్రిష… తెలుగు తమిళ్ లో స్టార్ హీరోలందరి పక్కన నటించిన త్రిష క్యాస్ట్ కేరళ బ్రాహ్మిన్..
హీరోయిన్ అమలాపాల్ క్రిస్టియన్, ఆదాశర్మ బ్రాహ్మిన్, ఛార్మి సిక్స్..
ఇలా మన తెలుగు హీరోయిన్స్ వివిధ క్యాస్ట్ కు చెందిన వారు. మరి మేము ఇచ్చిన ఈ సమాచారం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి