హ్యాపీ బర్త్ డే మహేష్…ట్విట్టర్ ద్వారా వెల్లువెత్తుతున్న విషెస్….ఎవరెవరు ఏమని ట్వీట్ చేశారో చూడండి..

403

సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం నేడు (ఆగష్టు 9). తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా మహేష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బర్త్ డే సందర్భంగా ప్రిన్స్ 25వ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడంతో ఫ్యాన్స్‌ ఆనందం రెట్టింపయ్యింది.ఈ చిత్రానికి మహర్షి అనే టైటిల్ పెట్టారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా సినీ, రాజకీయ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ నుంచి ఎన్టీఆర్ అల్లరి నరేష్ మోహన్ లాల్..ఇలా చాలా మంది ట్వీట్ ల ద్వారా విషెస్ చెప్పారు.మరి ఎవరేమని ట్వీట్ చేశారో చూడండి..