Breaking News : షూటింగ్ లో గాయపడ్డ హీరో విశాల్.. పరిస్థితి విషమం..

264

మనకి నిత్యం కనిపించే రంగాలలో సిని రంగం కూడా ఒకటి అయితే అందులో కనిపించే ప్రతి ఒక్కరికి మానవాళితో ఎంతో కొంత సంబంధం ఉంటుంది.వెండితెర మీద కానీ బుల్లితెర మీద కానీ నటులు స్తంట్స్ చెయ్యడం లేదా సీన్ కోసం కష్టతరమైన జంపింగ్స్ చెయ్యడం లాంటివి చేస్తూ ఉంటారు.పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్స్ కూడా ప్రాణాలను లెక్కచెయ్యకుండా స్తంట్స్ చేస్తూ ఉంటారు. సీన్ మంచిగా రావడం కోసం అలా చేస్తుంటారు.అయితే అలా చేసే సమయంలో వాళ్ళకు పెద్ద పెద్ద గాయాలు కూడా అవుతుంటాయి.అలా చేసి ఇప్పుడు హీరో విశాల్ గాయాలపాలయ్యాడు.

Image result for VISHAL

హీరో విశాల్ కూడా ఇలా స్టంట్స్ చేసే విశయం లో ముందుంటాడు.తన అభిమానుల కోసం ఆ మాత్రం చేయాల్సిందే అని చెప్తూంటాడు. ఇదివరలో కొన్ని గాయాల పాలైన విశాల్ ఇప్పుడు మళ్ళీ తన కొత్త సినిమా అయోగ్య షూటింగ్ లో గాయపడ్డాడు. వెంకట్‌ మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక. తెలుగు హిట్‌ ‘టెంపర్‌’కు తమిళ రీమేక్‌ ఇది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ ‘సరైనోడు’లోని ‘బ్లాక్‌బస్టర్‌’ పాటను ఉంచాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో పాటను షూట్‌ చేస్తుండగా విశాల్‌కు గాయమైంది.

ఈ క్రింది వీడియో చూడండి 

‘అది ఊహించని విధంగా జరిగిన ప్రమాదం. ‘బ్లాక్‌బస్టర్‌’ పాట తమిళ వెర్షన్‌ తీస్తున్న సమయంలో నా కాలు జారి, కిందపడ్డా. కాలు, చేయి బెణికాయి’ అని విశాల్‌ ఛానల్ తో చెప్పారు. అయితే విశాల్ ఇలా షూటింగ్ లో గాయపడటం ఇదేమి మొదటిసారి కాదు ఇంతకముందు “తుప్పరివాలన్” షూటింగ్ సందర్భంగా విశాల్ గాయపడ్డాడు.అప్పుడు ప్రాణప్రాయ నుంచి బయటపడ్డాడు.కాగా అయోగ్య ట్రైలర్ ఇప్పటికే విడుదల అయ్యింది. ఇందులో విశాల్‌ మాస్‌ యాక్షన్, ఫైటింగ్‌ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. టెంపర్ లోనే సీన్లుని దాదాపుగా రిపీట్ చేశారు. ఈ సినిమా హిందీ రీమేక్ ‘సింబా’లో చాలా మార్పులు కనిపించాయి. కానీ తమిళ రీమేక్ కి వచ్చేసరి తెలుగు వెర్షన్ ని పాలోఅయ్యారు. ఏప్రిల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.మరి హీరో విశాల్ గురించి అలాగే ఆయన ఇలాంటి రిస్క్ స్టెంట్స్ చేసి గాయాలపాలవ్వడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.