BREAKING NEWS : షూటింగ్ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు గాయాలు షాక్ లో అభిమానులు

298

గీత గోవిందం చిత్ర హిట్ ఫెయిర్ విజయ్ దేవరకొండ గురించి ఎంత చెప్పినా త‌క్కువే, ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలలో విజ‌య్ కు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఈ క్రేజీ స్టార్ సినిమా అంటేనే క్రేజ్ ఎంతో ఉంటుంది.. ఇక ఏ ఫంక్ష‌న్ కు వెళ్లినా అత‌నికి అభిమానులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు సినిమాల‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక మైలేజ్ ఏర్ప‌ర‌చుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఇక తాజాగా కన్నడ బ్యూటీ రష్మిక మండన్న క‌ల‌సి న‌టిస్తున్న మ‌రో మూవీ ‘డియర్ కామ్రేడ్’. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ తూర్పు గోదావరి జిల్లాలోని జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్స్ ఏమి వ‌స్తాయా అని అభిమానులు ఎదురుచూస్తునే ఉన్నారు.. ఇక వ‌చ్చే ఏడాది మూడు నెల‌ల‌లోపు ఈ సినిమా రానుంది అందుకే చిత్ర‌యూనిట్ కూడా ఈ సినిమా షూటింగ్ తొంద‌ర‌గా పూర్తి చేయాలి అని భావిస్తోంది..

Image result for vijay deverakonda

ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్ ఎలా ఉన్నా ఓ సాడ్ అప్ డేట్ వ‌చ్చింది. ఇక్క‌డ వంద‌లాది మంది విజ‌య్ ని చూసేందుకు త‌ర‌లి వ‌స్తున్నారు…. దాంతో ఊర్లో సందడి నెలకొంది.. ఇక మరో వారం రోజుల పాటు ఈ చిత్ర షూటింగ్ అక్కడే జరుగనుంది.కాగా ఈ మూవీ షూటింగ్ సమయంలో తనకు చిన్న గాయం అయినట్లు విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. అలాగే గాయం ఫోటోను కూడా షేర్ చేశాడు.. దీంతో విజ‌య్ కు పెద్ద గాయం అయింది అని, అక్క‌డ ఉన్న వారుకూడా సోష‌ల్ మీడియాలో ఫోటోలు పెట్టారు దీంతో విజ‌య్ కూడా నిజం చెప్ప‌వ‌ల‌సి వ‌చ్చింది.

గాయం చిన్న‌ది అయినా చేతిపై త‌ల‌గ‌డం చ‌లి ఎక్కువ‌గా ఉండ‌టంతో ఇప్పుడు నాలుగు రోజులు ఈ గాయం ఉంటుందని డాక్ట‌ర్లు మెడిస‌న్ ఇచ్చారు అని చెప్పార‌ట‌. దీంతో విజయ్ కూడా షూటింగ్ కు రెడీ అయ్యారు.. ఇప్ప‌టికే పెద్ద సంఖ్య‌లో అభిమానులు అక్క‌డ‌కు రావ‌డంతో షూటింగ్ షెడ్యూల్ ఆల‌స్యం అవుతోందిఅ ని చిత్ర యూనిట్ కూడా భావిస్తోంది. ఈ మూవీకి భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌కుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు…ఈచిత్రంలో రష్మిక క్రికెటర్ పాత్రలో నటిస్తోంది.. మైత్రీ మూవీ మేకర్స్ , బిగ్ బెన్ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.