Breaking News : వ్యభిచారం కేసులో పట్టుబడ్డ టాప్ హీరోయిన్… షాక్ లో సినీ ఇండస్ట్రీ

2709

విజయవాడలో అసాంఘిక కార్య‌క్ర‌మాలు జోరుగా సాగుతున్నాయి..విజయవాడ వ్యభిచార గృహాలకు నగరం అడ్డాగా మారుతోంది అనే చెప్పాలి. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యక్తులు యువతుల శరీరాలను అందుకు మార్గంగా వాడుకుంటున్నారు. అలాగే ఇన్ని రోజులు హైదరాబాద్ లోనే ఉన్న పబ్ కల్చర్ అర్ధరాత్రి వరకు హోటల్ రూమ్ లలో ఎంజాయ్ చేసే కల్చర్ ఇప్పుడు వియజయవాడకు కూడా పాకింది.ఇప్పుడు ఒక హీరోయిన్ ఇలా హోటల్ రూమ్ లో ఎంజాయ్ చేస్తూ దొరికిపోయింది.ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందాం.

Image result for prostitute heroins telugu

ఈ మధ్య కాలంలో మన దేశం ఎంతాగానమో ముందడుగు వేసింది.మందును తాగడంలో పబ్ కల్చర్ ను అలవాటు చేసుకోవడంలో మన దేశం చాలా ముందుకు వెళ్తుంది. మన దేశం కల్చర్ ను వేరే దేశం వాళ్ళు ఎంతలా ఫాలో అవుతున్నారో తెలియదు కానీ వేరే దేశం వాళ్ళ కల్చర్ ను మనం మాత్రం చాలా బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం.క్రమంగా పాశ్చాత్త సంస్కృతి మన దేశం మీద ఎంతాగానమో వ్యాపించింది.యువత ఎక్కవగా అలవాటు పడుతుంది. యువత చేసే పనుల వలన సభ్యసమాజం తలదించుకుంటుంది. అలంటి ఒక ఘటనే విజయవాడలో చోటుచేసుకుంది.డాక్టర్ కోర్స్ చేస్తున్న కొందరు అమ్మాయిలు అబ్బాయిలు న్యూ ఇయర్ రోజున గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకుని ఒక హోటల్ లో కలిశారు.రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు తాగుతూ ఎంజాయ్ చేస్తూ అల్లరి చేస్తూ గట్టిగా అరిచారు.పెద్ద పెద్ద శబ్దాలు బయటకు వచ్చేలా నానా హంగామా స్పృష్టించారు.దాంతో చుట్టుపక్కల ఉండే వాళ్లందరికీ ఇబ్బందిగా ఉండడంతో వాళ్ళు పోలీసులకు ఇంఫార్మ్ చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక అక్కడికి వచ్చిన పోలీసులకు పెద్ద షాక్ తగిలింది.అక్కడ యువతులు అర్ధనగ్నంగా బీర్ బాటిల్ చేతిలో పట్టుకుని డాన్స్ చేస్తున్నారు.ఇక యువకుల సంగతి చెప్పవలసిన అవసరం లేదు.5 మంది అమ్మాయిలను 40 మంది అబ్బాయిలను అరెస్ట్ చేశారు. వీళ్ళలో పెద్ద పెద్ద బడా బాబుల పిల్లలు ఉన్నట్టు సమాచారం. ఇందులో వైద్య వృత్తి చదువుతున్న వాళ్ళే ఎక్కువగా ఉండటం విశేషం.కొందరి ఇంజనీరింగ్ చదువుతున్నట్టు మరికొందరు అయితే లోకల్ టీవీ ఛానెల్స్ లలో వర్క్ చేస్తున్నట్టు సమాచారం.అయితే ఆ గ్యాంగ్ లో ఒక హీరోయిన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది.యంగ్ హీరోలు అయినా తనీష్ నిఖిల్ తో కలిసి నటించిన హీరోయిన్ అని సమాచారం. అయితే పోలీసులు ఆమె వివరాలు బయటపడకుండా జాగ్రత్త పడ్డారు.ఇక మీద విజయవాడలో ఇలా జరగకుండా ఉండేందుకు నైట్ టైం పబ్స్ హోటల్స్ మీద నిఘా పెడతామని పోలీసులు చెప్పారు.ఇలాంటి పార్టీలకు అనుమతి ఇచ్చే ముందు పోలీసులకు చెప్పాలని చెప్పారంట.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.విజయవాడలో జరుగుతున్న ఈ కార్యకలాపాల గురించి అలాగే అర్ధరాత్రి వరకు చిందులేసిన హీరోయిన్ వారి గ్యాంగ్ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.