Breaking News : టాప్ డైరెక్టర్ మృతి షాక్ లో సినిమా ఇండస్ట్రీ ..

399

ప్రముఖుల ఇళ్లలో వరుసగా విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. సినీ ప్రముఖుల ఇళ్లలో అలాగే రాజకీయ ప్రముఖుల ఇళ్లలో వరుస విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల వలన కొందరు, అనారోగ్యం వలన కొందరు చనిపోతే కొందరు ఏమో వివిధ కారణాల వలన ఆత్మహత్య చేసుకున్నవారు ఉన్నారు. సినిమా నటీనటులు సాంకేతిక నిపుణులు కూడా ఇలా దుర్మరణం చెందుతున్నారు.ఇప్పుడు ఒక ప్రముఖ దర్శకుడు మన అందరిని వదిలివెళ్లారు.

Image result for తులసి రామ్ సే

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, హారర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన పొందిన తులసి రామ్ సే (74) శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారు. నేటి ఉదయం తెల్లవారు జామున తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున 2.30 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు దీపక్ తెలియజేశారు. పురాణీ హవేలీ, బంద్ దవాజా, పురానా మందిర్ వంటి హార్రర్ చిత్రాలతోపాటు 90లలో పాపులర్ అయిన జీ హార్రర్ షో టీవీ సిరీస్‌ ద్వారా ఆయన కల్ట్, హారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ఈయన తీసిన సినిమాలలో పురాణి హవేలీ సినిమా అయితే అప్పట్లో చాలా మందిని భయపెట్టింది.ఒక హారర్ సినిమా ఇంత డేంజరస్ గా ఉంటుందా అని అందరు అనుకున్నారు.అప్పటివరకు హాలీవుడ్ లో కూడా అలంటి హారర్ సినిమా రాలేదు అంటే అతిశయోక్తి కాదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఎఫ్‌యూ రామ్ సే ఏడుగురు కొడుకుల్లో తులసి రామ్ సే ఒకరన్న విషయం తెలిసిందే. తులసి రామ్ సే తీసే చిత్రాలకు ఆయన ఆరుగురు సోదరులు కూడా వివిధ విభాగాల్లో పనిచేశారు.ఆయన మృతి పట్ల పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేశారు.మనం కూడా ఆయన ఆత్మ ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలని కామెంట్ రూపంలో కోరుకుందాం.