Breaking News :పుట్టిన రోజునాడు హీరో రాజశేఖర్ ఫ్యామిలీపై కౌశిక్ దాడి కారణం తెలిసి బోరున ఏడ్చిన జీవిత…పోలీసులకు ఫిర్యాదు

208

టాలీవుడ్ ప్రముఖ నటుడు, యాంగ్రీ స్టార్‌ రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్‌పై కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడని జీవితా రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుణకు సంబంధించిన దుకాణం ముందు కౌశిక్ కారు పార్కింగ్ చేయడంతో.. ఇక్కడెందుకు పార్కింగ్ చేశావంటూ గుణశేఖర్ వెళ్లి ఆయన్ను ప్రశ్నించగా తీవ్ర ఆగ్రహానికి లోనైన కౌశిక్.. దాడి చేసినట్లు జీవితా ఆరోపిస్తున్నారు. షాపు ముందున్న సీసీ ఫుటేజీని సేకరించి ఆధారాలతో సహా బంజారాహిల్స్‌లోని సీపీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. గుణతో పాటు జీవితా రాజశేఖర్ కూడా ఉన్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి