Breaking News : ఆత్మహత్య చేసుకున్న ప్రముఖ దర్శకుడు.. శోకసంద్రంలో ఇండస్ట్రీ

476

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు హఠత్మరణం చెందుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఓ వైపు యువ నటులు ఆత్మహత్యలు మరో వైపు సీనియర్ నటులు, దర్శక, నిర్మాతల మరణం చిత్ర పరిశ్రమని టెన్సన్ పెడుతుంది. రీసెంట్ గా టాలీవుడ్ లో ప్రముఖ నటుడు దీక్షితులు గుండెపోటుతో మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తరువాత బాలీవుడ్ నిర్మాత, క్లాసిక్ చిత్రాల నిర్మాతగా పేరొందిన రాజ్ కుమార్ బార్జాత్య మృతి చెందారు.ఆ తర్వాత హీరొయిన్ సంఘమిత్ర రాయ్ ఛటర్జీ కన్నుమూశారు. వీరి మరణ వార్తలను మరవకముందే మరొక ఫిలిం మేకర్ కన్నుమూశాడు.

Filmmaker Arghya Basu hanged himself

కోల్‌కతాలో 48 ఏళ్ల అర్ఘ్యా బసు అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంతోష్‌పూర ప్రాంతంలో నివాసం ఉంటున్న అతడు మార్చి 1న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. కొన్ని రోజులుగా అర్ఘ్యా బసు డిప్రెషన్‌తో బాధ పడుతున్నాడని ఇరుగు పొరుగువారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, పోస్ట్ మార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.కోల్‌కతాలో 48 ఏళ్ల అర్ఘ్యా బసు అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంతోష్‌పూర ప్రాంతంలో నివాసం ఉంటున్న అతడు మార్చి 1న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రింది వీడియో చూడండి 

కొన్ని రోజులుగా అర్ఘ్యా బసు డిప్రెషన్‌తో బాధ పడుతున్నాడని ఇరుగు పొరుగువారు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతడి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని, పోస్ట్ మార్టం అనంతరం మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు వెల్లడించారు.ఇతని మరణవార్త విన్న స్నేహితులు కొంతమంది సినీ ప్రముఖులు అతని ఇంటికి వెళ్లి నివాళి అర్పిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.