BREAKING NEWS : తల్లి కాబోతున్న ప్రియమణి

610

హీరోయన్ ప్రియమణి మన అందరికి సుపరిచితురాలే.ఎన్నో తెలుగు సినిమాలలో హీరోయిన్ గా నటించి మన అందరి అభిమానాన్ని సొంతం చేసుకుంది.అయితే ప్రియమణికి సంబంధించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.మరి ఆ వార్త ఏమిటో తెలుసుకుందామా.

Image result for priyamani wedding

పెళైన కొత్తలో చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన హిరోయిన్ ప్రియమణి. ఈ భామ అనతి కాలంలోనే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది.”యమదొంగ” చిత్రంతో స్టార్ హీరోయిన్ అయిపోయింది.ఈ సినిమా హిట్ తరువాత కొన్నేళ్ళ పాటు తెలుగు లో మంచి అవకాశాలే అందుకుంది.పరుత్తివీరన్ అనే తమిళ సినిమాకు నేషనల్ అవార్డ్ గెలుచుకుంది. ఆ తర్వాత రగడ,గోలీమార్ ,చారులత లాంటి హాట్ సినిమాలో నటించింది.

Image result for pregnant

 

తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హింది సినిమాలలో నటించింది.హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ప్రియమణి.కాని ఆ తరువాత ఫ్లాప్స్ రావడం మూలాన హీరోయిన్ గా కనుమరుగైపోయింది ప్రియమణి. ఇక కేవలం మలయాళం ఇండస్ట్రీ కే పరిమితం అయిపోయిన ప్రియమణి గత ఏడాది ముస్తఫా రాజ్ ని ప్రియమణి వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత తెలుగులో “ఢీ 10” డాన్స్ షో న్యాయనిర్ణేతల్లో ఒకరిగా చేశారు..

తాజా సమాచారం ప్రకారం నటి ప్రియమణి తల్లి కాబోతుంది అనే విషయం సోషల్ మీడియా చక్కర్లు కొడుతుంది. ఇటీవల ఈ భామ తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో తన అభిమానులకు షేర్ చేసింది. త్వరలోనే మీకు ఓక శుభవార్త చెప్తాను అని చెప్పింది. దీంతో అభిమానులు ఆలోచనలో పడ్డారు. ఇక్కడ ఫోటో క్లియర్ గా చూస్తే ప్రియమణి గర్భవతి అయినట్లు తెలుస్తోంది. పొట్ట కొంచె ఎత్తుగా కనబడుతుండడంతో ఖచ్చితంగా ఆమె తల్లి కాబోతుందని నెటిజన్లు అంటున్నారు.ఇక ఇప్పుడు తల్లి కాబోతోంది కాబట్టి షో నుండి తప్పుకుందని తెలుస్తోంది.అయితే అధికారికంగా ప్రియమణి తల్లి కాబోతోందని చెప్పాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రియమణి ఇక ఫ్యూచర్ లో కూడా హీరోయిన్ గా కొనసాగేల లేదు అని అర్ధం అవుతుంది. మరి ప్రియమణి సినిమాల్లో మళ్ళి తన సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుందో చూడాలి.మల్లి ఆమె నిజంగానే తల్లి అవుతుంటే మా చానెల్ తరుపున కంగ్రాట్స్ చెప్తున్నాం.మరి మీరు కూడా కామెంట్స్ రూపంలో కంగ్రాట్స్ చెప్పండి.