Breaking News :తీవ్ర‌గాయాల‌తో చికిత్స పొందుతున్న నాని షాక్ లో అభిమానులు

538

సినిమా షూటింగ్ స‌మ‌యంలో న‌టులు గాయ‌ప‌డుతూ ఉంటారు.. ఇక యాక్ష‌న్ మూవీలు చిత్రీక‌ర‌ణ జ‌రిగే స‌మ‌యంలో కాస్త జాగ్ర‌త్త‌లు తీసుకున్నా గాయాలు మాత్రం కొంద‌రికి త‌గులుతూనే ఉంటాయి.. అందుకే సినిమా షూటింగ్ పూర్తి అయ్యేవ‌ర‌కూ నిర్మాత‌ల‌కు ద‌ర్శ‌కుడికి చాలా టెన్షన్ గా ఉంటుంది.. ఎవ‌రికి ఎటువంటి ప్ర‌మాదం జ‌రుగ‌కూడదు అని జాగ్ర‌త్త‌లు తీసుకుంటారు… తాజాగా హీరో నానికి గాయాలు అయ్యాయి అని తెలుస్తోంది. ఆయ‌న‌కు ఏ ప్రమాదం జ‌రుగ‌లేదు కాని షూటింగ్ స‌మ‌యంలో గాయాలు అయ్యాయ‌ట‌.

Image result for nani

నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నది యూనిట్.దేవదాస్ తరువాత నాని చేస్తున్న సినిమా ఇదే. నేడు షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో నాని ముక్కుకు గాయం అయ్యింద‌ట‌. . అయితే అది స్వల్ప గాయం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు . హీరో నాని తాజాగా జెర్సీ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఈ చిత్రంలో క్రికెటర్ గా నటిస్తున్నాడు నాని . అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో నాని ముక్కు కి గాయం కావడంతో అందరూ కంగారు పడ్డారు అయితే అది చిన్న గాయం మాత్రమే కావడంతో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొన్నాడట నాని .ఇక ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో రావ‌డంతో…నానికి ఏమైందా అని అభిమానులు కంగారుపడుతున్నారు, కాని ఆయ‌నకు ఎటువంటి ప్ర‌మాదం జ‌రుగ‌లేదు అని చెబుతున్నారు చిత్ర యూనిట్.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న జెర్సీ చిత్రంలో యు టర్న్ ఫేమ్ శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది . సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసున్నారు.వరుసగా రెండు పరాజయాలతో ఇబ్బంది పడుతున్న నాని జెర్సీ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు మరి .దేవదాస్ తరువాత నాని చేస్తున్న సినిమా ఇదే. ఈ సినిమా తరువాత నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్లో సినిమా ప్రారంభం అవుతుందట‌.