Breaking News : కాజల్ కి అగ్ని ప్రమాదం-షాక్ లో చరణ్ ఎన్టీఆర్

177

తెలుగులో కాజ‌ల్ అగ‌ర్వాల్ ఓ స్టార్ హీరోయిన్ గా వెలుగువెలుగుతోంది.. ముఖ్యంగా కాజ‌ల్ అగ‌ర్వాల్ ఎటువంటి సినిమాలు చేసినా ఆమెకు పెద్ద స‌క్సెస్ లు అందుతున్నాయి టాలీవుడ్ లో టాప్ హీరోలు అంద‌రితో న‌టించింది ఈ అందాల తార‌.. కాజల్ అగర్వాల్ దశాబ్దానికి పైగా గ్లామర్ పాత్రలతో మెప్పించిన తర్వాత ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలని ఎంచుకుంటోంది. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ప్యారిస్ ప్యారిస్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిందీలో ఘనవిజయం సాధించిన కంగనా రనౌత్ మూవీ క్వీన్ కు రీమేక్ గా తెరకెక్కుతోంది.

Image result for kajal

లేడి ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కుతున్న ప్యారిస్ ప్యారిస్ లో కాజల్ అగర్వాల్ నటిస్తుండడం , ఆ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగులో ఉండటంతో ఇప్పుడు కాజల్ తెగ జోరుమీద వుంది దీనిపై వివాదాలు వ‌చ్చినా ఆమె అవ‌న్నీ ప‌ట్టించుకోవ‌డంలేదు.. కాజ‌ల్ గురించి ఏ చిన్న వార్త వ‌చ్చినా క్ష‌ణాల్లో వైరల్ అవుతోంది, అందుకే ఇలాంటి వార్త‌లు ఆమెపై వ‌స్తే వెంట‌నే కొందరు ఈ క్రేజ్ ని మిస్ యూస్ చేస్తున్నారు ..కాజల్ కి ఘోర ప్రమాదం జరిగింది , ఆసుపత్రిలో పరిస్థితి విషమం అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్త‌లు వ‌స్తున్నాయి…, అసలు ప్రమాదం జరిగింది ఈ కాజల్ కి కాదు మరో తమిళ హీరోయిన్ కాజల్ పశుపతికి అని తెలిసి కాజల్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు .. కో అనే హిట్ సినిమాతో కోలీవుడ్ మంచి పేరు సంపాదించుకున్న కాజల్ పశుపతి ఫోన్ ని అతిగా వినియోగించటంతో ప్రమాదవశాత్తు అది పేలి మొహమంతా కాలిపోయింది ..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ ప్రమాదం ఆవిడ కెరీర్ ని కూడా నాశనం చేసింది .. నాలా ఎవరు అతిగా ఫోన్ మాట్లాడొద్దు , మీ జీవితాలను ఫోన్ పిచ్చితో నాశనం చేసుకోవద్దు అంటూ ఈ కాజల్ మెసేజికూడా ఇచ్చేసింది .. ఎప్పుడో జరిగిన ఈ సంఘటన , ఇప్పుడు కాజల్ కీ వర్డ్ బలంగా ఉండటంతో ఈ ప్రమాదం తాలూకు వీడియో ఇప్పుడు తెగ వైరల్ గా మారి అందరు ప్రమాదం జరిగింది కాజల్ పశుపతికి కాదు ఈ కాజల్ కి ఏమో అనుకుంటూ పొరపాటుపడుతున్నారు ..మ‌రి చూశారుగా కాజ‌ల్ సేఫ్ గానే ఉంది ఇలాంటి వార్త‌ల‌ని మాత్రం న‌మ్మకండి. మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌నుకామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.