Breaking News..జబర్దస్త్ కమెడియన్ కి ఘోరప్రమాదం శోకసంద్రంలో రోజా నాగబాబు

549

ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి.రోడ్డు ప్రమాదాలు కొత్త కానప్పటికీ ఇటీవలి కాలంలో కనిపిస్తున్న వైనం ఏమిటంటే ప్రముఖులు రోడ్డు ప్రమాదాలకు గురి కావడం.సెలెబ్రిటీలు ప్రయాణిస్తున్న కార్లు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురి అవుతున్నాయి.ఈ మధ్యనే నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే.ఇతనే కాకుండా ఈ మధ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు చాలా మంది ఉన్నారు.బయట పడిన వారు చాలా మంది ఉన్నారు.తాజాగా ఈ జాబితాలోకి మరొక ప్రముఖ నటుడు చేరాడు.జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఒక ప్రముఖ కమిడియన్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.

Image result for chalaki chanti

మరి అతనెవరో ఎలా ప్రమాదం జరిగిందో ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసుకుందామా.టాలీవుడ్ కమెడియన్, యాంకర్ చలాకి చంటికి తృటిలో పెను ప్రమాదం తప్పింది.జబర్దస్త్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన చలాకి చంటి యాక్సిడెంట్ కు గురయ్యాడు.అయితే ఆ యాక్సిడెంట్ నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.దాంతో అతని అభిమానులు కుటుంబం ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన విషయంలోకి వెళ్తే..మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్ర జాతీయరహదారిపై చలాకి చంటి ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనకాల కారు విద్వంసమవగా చంటి కారు స్వల్పంగా దెబ్బతింది.

Image result for chalaki chanti

అయితే ఈ ప్రమాదంలో చంటికి ఎలాంటి పెద్ద గాయాలు కాకుండా చిన్న చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు.వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కు అతనిని చేర్చి ట్రీట్ మెంట్ ఇచ్చారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. జబర్దస్త్ కామెడీ షోలో టీమ్ లీడర్ అయిన చలాకి చంటి అతికొద్ది కాలంలోనే పాపులర్ అయ్యాడు. ఆపై అడపాదడపా సినిమాల్లో నటిస్తూ.. యాంకర్ గా పాపులర్ అయ్యాడు.ఈ ఘటనకు సంబంధించి పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఈ విషయం తెలుసుకున్న జబర్దస్త్ కమెడియన్స్ వెంటనే చలాకి చంటిని కలుసుకుని దైర్యం చెప్పారు.ఈ విషయం తెలుసుకున్న రోజా నాగబాబు తీవ్ర ఆందోళన చెందారు.వెంటనే చంటికి కాల్ చేసి పరామర్శించారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల గురించి వాటి మూలాన ప్రమాదాలకు గురవుతున్న సెలెబ్రిటీల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.