Breaking News : హీరోయిన్ సిమ్రాన్ ఇక లేరు షాక్ లో ఇండస్ట్రీ..

583

ఈ మధ్య చాలా మంది సినీ నటీనటులు చనిపోతున్నారు. చాలా మంది బలవన్మరాలకు పాల్పడుతున్నారు.వీళ్ళ మరణం వలన కుటుంబ సభ్యులే కాదు అభిమానులు కూడా దుంఖ సాగరంలో మునిగిపోతున్నారు.ఇప్పుడు ఒక నటి నది వద్ద శవమై తేలింది.మరి ఆమె ఎవరో ఎలా చనిపోయిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for ఒరియా నటి సిమ్రన్

సెల్పీ బేబో గా పేరుతెచ్చుకున్న ఒరియా నటి సిమ్రన్ సింగ్ మృతి చెందారు. ఆమె శరీరం మహానది..రివర్ ఒడ్డున పోలీస్ లకు దొరికింది. ఆమె శరీరంపై చాలా గాయాలు ఉన్నాయి. ముఖ్యంగా తలపై , ముఖంపై ఉన్న గాయాలతో అది హత్యా లేక ఆత్మహత్య అనే విషయం తేల్చలేకపోతున్నారు. ఆమె బాడీకు దగ్గరిలో ఓ లెదర్ బ్యాగ్ దొరికింది. ఇక ఆమెను భర్తే చంపేసాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దాంతో ఆమె భర్తను అరెస్ట్ చేసారు.సిమ్రన్ గతంలో సంబలపురి ఆల్బమ్స్ సెల్ఫీ బెబో, రిక్షా వాలా, రిమ్ జిమ్, మోర్ గర్ల్ ఫ్రెండ్ 2, దిల్ క రాజా, డిజే బాబు రిటర్న్ వంటి వాటిల్లో నటించి పాపులర్ అయ్యింది. ఇక ఆమె శవం దొరకటానికి కొన్ని గంటల ముందు..ఓ వాయిస్ కాల్ రికార్డ్ ఒకటి బయిటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఆమె తన భర్తతో….తాను మానసికంగా చాలా అలిసిపోయానని, త్వరలో ఈ ప్రపంచాన్ని వీడిపోతున్నట్లుగా ఉంది. ఇది సంచలనం అయ్యింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఈ విషయమై ఆమె భర్త ..తనకు ఆమె మృతి విషయమే తెలియదన్నాడు. తను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, దానికి రెండు వైపుల పెద్దలు ఇష్టపడలేదని వేరేగా ఉంటున్నామని అన్నారు. అయితే గత కొంతకాలంగా తమ మధ్య విభేధాలు వచ్చి వేరుగా ఉంటున్నామని చెప్పాడు. గతంలోనూ ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసిందని, ఆ విషయం వాళ్ల పేరెంట్స్ కు తెలియచేసామని అన్నాడు. ఆమె తన కో వర్కర్స్ తో కలిసి హోటల్స్ కు వెళ్లటం తనకు నచ్చేది కాదని అందుకే గొడవలు వచ్చాయని వివరించారు. పోలీసులు ఈ విషయమై దర్యాప్తు చేస్తున్నారు. చూడాలి మరి దర్యాప్తులో ఏం తేలుతుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సిమ్రాన్ చనిపోవడం గురించి అలాగే ఆమె మృతికి కారణం ఏమిటి అనుకుంటున్నారు. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.