Breaking News:ప్రముఖ సింగర్ మృతి…దిగ్బ్రాంతిలో సినీ లోకం

383

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాదఛాయలు అలుముకుంటున్నాయి. చాలా మంది సిని ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు మరణిస్తున్నారు. ఇప్పుడు మరొక సినీ నటి జీవితంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇప్పుడు భోజ్‌పురి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సింగర్ మరణించారు..ఆయన మరణంతో ప్రధాని మోడీ తో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేసారు..పూర్తి వివరాల్లోకి వెళ్తే

Image result for సింగర్ హీరాలాల్

ప్రముఖ భోజ్ పురి సింగర్ హీరాలాల్ యాదవ్ ఆదివారం కన్నుమూసారు.. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతూ ఆస్పత్రిలో చేరారు..రెండు రోజుల క్రితమే ప్రధాని మోడీ హీరాలాల్ కు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేసినట్టు ఓ జాతీయ వార్తా సంస్థ వెళ్ళడించింది..భోజ్ పురి సింగర్ హీరాలాల్ సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు గాను గత జనవరిలోనే గత జనవరిలోనే పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు..2015 లో యష్ భారతి అవార్డు ఈయనను వరించింది..ముఖ్యంగా ఆయన ఎన్నో అద్భుతమైన పాటలతో ప్రజలను అలరించేవారు..ప్రజా గాయకుడిగా బాగా గుర్తింపు ఉంది..ఎందుకంటే సినిమా పటలే కాదు అప్పుడప్పుడు ప్రేక్షకులకు నచ్చి పరవశింపజేసే ఎన్నో పాటలను పాడారు..93 ఏళ్ళ వయసులో ఆయన జీవిత చరమాంకంలో ఉండగా కూడా ఎన్నో అధ్బుతమైన పాటలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉండేవారు..తన పాటె ప్రాణంగా జీవితంగా బ్రతికేవారు..

ఈ క్రింది వీడియో చూడండి

ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ రెండు రోజుల క్రితమే మోడీ ఆయనకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసారు..ఎందుకంతే ఆయన అంత మంచి సింగర్ కాబట్టి..భొజ్ పురి లో ఆయనను గుర్తుపట్టని వారు ఎవరూ ఉండరు..హీరాలాల్ యాదవ్ అంటే మన తెఉలుగు ఇండస్ట్రీలోమనం ఏవిధంగా గంటశాల ని పేర్కొనేవారమో ఆ విధంగానే హీరాలాల్ భొజ్‌పురి లో ప్రఖ్యాత గాయకుడిగా చాలా ఫ్యామస్..అందుకే భొజ్‌పురి ఫోక్ సింగర్ గా హీరాలాల్ సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు గాను ఆయనకు ఎన్నో అవార్డులు..రివార్డులు కూడా అందించారు..అంతే కాకుండా ఆయన మృతి పట్ల పలువురు సంతాపాన్ని తెలియజేస్తున్నారు..