Breaking News :ప్రముఖ దర్శకుడు ఆత్మహత్యాయత్నం ..షాక్ లో సినీ ప్రముఖులు

290

టాలివుడ్ లో చిన్న సినిమాలకు ఇటీవల అందుతున్న క్రేజ్ మామూలుగా లేదు..కంటెంట్ ఏ మాత్రం కొత్తగా ఉన్నా కూడా ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టేస్తున్నారు..ఈ ఏడాది వచ్చిన చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయం అందుకున్న సినిమాగా ఆర్ ఎక్స్ 100 నిలిచింది..సినిమాలో మసాలా ఎక్కువయిందని సినీ విమర్శకులు కామెంట్స్ చేస్తున్నప్పటికీ యూత్ మాత్రం సినిమాను తెగ చూసేస్తున్నారు..ఇప్పటికే సినిమాకు పెట్టిన బడ్జెట్ కు డబుల్ షేర్స్ అందాయి..అయితే తన సినిమాపై వస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నాడు దర్శకుడు..నేను తీసిన ఆర్ ఎక్స్ 100 సినిమాలో 10 పెర్సంట్ రొమాన్స్ 90 పెర్సంత్ ఎమోషన్స్ ఉన్నాయి..90 శాతాన్ని వదిలేసి 10 శాతాన్ని పట్టుకోవడాన్ని తప్పుపడుతున్నారాయన..నేను సినిమా విడుదలకు ముందే చెప్పా..రొటీన్ సినిమాలు కోరుకునే వారు ఈ సినిమాకు రావొద్దని..ఇది రొటీన్ సినిమా కాదు అన్నారు..

ఈ క్రింది వీడియో చూడండి

నా జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తీసాను..ఇది బూతు సినిమా కాదు..వాస్తవ జీవితం..ఇందులో కల్పితాలు ఏమీ లేవన్నారాయన..ఇదిలా ఉంటే నేను ప్రేమలో విఫలమాయ్యాక మానసిక వేదనకు గురయ్యాను.. ఆ టైమ్ లో మద్యానికి కూడా అలవాటు అయ్యాను..ఐదేళ్ళ క్రితం ఆ సంఘటనతో చాలా కృంగిపోయా..అయితే ఆ టైంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా..అంటూ ప్రచారం నడుస్తోంది అందులో నిజం లేదు..అదే టైమ్ లో నా గురువు రామ్‌గోపాల్ వర్మ నీ బాధను క్యాష్ చేసుకో అని సలహా ఇచ్చారు..అప్పుడు మిగతా కధలను పక్కనపెట్టేసి నా కధను ఆర్ ఎక్స్ 100 గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చా..అన్నారు..ఈ సినిమా లో హీరోగా వేరేవారిని కూడా కలిసారట..కానీ వాళ్ళు రిజెక్ట్ చేసారు..

Image result for అజయ్ భూపతి

పెళ్ళిచూపులు సినిమా ఇంకా రిలీజ్ కాకముందే అజయ్ భూపతి విజయ్ దేవరకొండను కలిసి ఆర్ ఎక్స్ 100 కధను వినిపించారట..కాని విజయ ఆ కధపై పెద్దగా ఇంటరస్ట్ చూపించలేదట..ఇక సూపర్ స్టార్ ఫ్యామిలీకి చెందిన సుధీర్ బాబు ను కూడా ఈ కధకు హీరోగా ఎంచుకున్నాడట..దాదాపు మూడు నెలల వరకూ ఆని చుట్టూ తిరిగాడు..కాని సుధీర్ బాబు కధ బాగానే ఉంది కానీ ఎందుకో నచ్చక వదిలేసినట్టు తెలుస్తోంది..ఇక దర్శకుడు అజయ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ హీరోపై కసితో ఈ సినిమా చేసినట్టు వివరణ ఇచ్చాడు..తనను తాను దర్శకుడిగా నిరూపించుకోవాలని బోల్డ్ కంటెంట్ తో కధకు తగ్గట్టు గా ఆర్ ఎక్స్ 100 సినిమాను తెరకెక్కించినట్టు తెలిపారు..ఆర్ ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి రియల్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో చెప్పండి..