Breaking News : ప్రముఖ నటుడు ఇక లేరు , తీవ్ర విషాదం లో సినీ పరిశ్రమ

1090

ప్రముఖుల ఇళ్లలో వరుసగా విషాదఛాయలు అలుముకుంటున్నాయి.అటు సినీరంగ ప్రముఖుల ఇళ్లలో ఇటూ రాజకీయ ప్రముఖుల ఇళ్లలో వరుసగా చేదు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.రోడ్డు ప్రమాదాల వలన కొందరు చనిపోతుంటే ఆరోగ్యం బాగాలేక కొందరు చనిపోతున్నారు.ఇప్పుడు మరొక ప్రముఖ నటుడు చనిపోయాడు.మరి ఆయనెవరు ఎలా చనిపోయారో ఇప్పుడు తెలుసుకుందాం.

Related image

బుల్లితెర నటుడు విజయ్‌రాజ్‌(43) శనివారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు.విజయ్‌రాజ్‌ మూడు రోజుల క్రి తం దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకోవడానికి సొంత ఊరు వెళ్లారు. అక్కడ శనివారం సాయంత్రం అనూహ్యంగా గుండెపోటుకు గురవడంతో ఆయన్ని కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విజయ్‌రాజ్‌ను పరీక్షించిన వైద్యులు తను మార్గమధ్యంలోనే మరణించినట్లు తెలిపారు. విజయ్‌రాజ్‌కు భార్య మరియు 8 ఏళ్ల కుమార్తె ఐశ్వర్య రాయ్ ఉన్నారు.

Image result for విజయ్‌రాజ్‌

విజయ్‌రాజ్‌ కోలంగళ్, మెట్టిఒళి, నాదస్వరం మెగా సీరియళ్లలో నటించారు.తమిళ్ టివి సీరియల్ మెటి ఓలీలో నటించారు, త్రిమురగన్ దర్శకత్వం వహించారు, ఇది టెలివిజన్లో మూడు సంవత్సరాలు (ఏప్రిల్ 2002 నుండి మార్చి 2005 వరకు) ప్రసారం చేసింది.మెటీ ఒలీలో వేసిన పాత్ర ద్వారా కీర్తిని పొందాడు, ఇది 800 ఎపిసోడ్లకు పైగా నడిపింది మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రసారమైంది.తెలుగులో మెట్టెల సవ్వడి అనే పేరుతో వచ్చేది.తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కలైమామణి పురస్కారంతో మెటీ ఓలీ అనేక అవార్డ్స్ గెలుచుకుంది.ఆ తర్వాత కొలాంగల్ లో నటించాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇందులో దేవయాని ముఖ్యపాత్ర పోషించింది.ఆ సీరియల్ ద్వారా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.నటుడుగా కొన్ని చిత్రాలలో చిన్న పాత్రలలో నటించారు. ఎండన్‌ మగన్‌ సినిమాలో చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది.ఆయన మరణవార్త విన్న పలువురు సీరియల్ ఆర్టిస్ట్ లు అతని ఇంటికి వెళ్లి నివాళి అర్పిస్తున్నారు.మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.