Breaking News : అమెరికాలో F2 డైరెక్టర్ అరెస్ట్ .. కారణం తెలిస్తే షాకే

593

ఈ సంక్రాంతికి సూపర్ సక్సెస్ అందుకున్న డైరెక్టర్ ఎవరంటే టక్కున గుర్తుకు వచ్చేది అనిల్ రావిపూడినే ‘ఎఫ్‌2’ తో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా కెరీర్ కు మంచి బేస్ సంపాదించుకున్నాడు. సంక్రాంబ‌రిలోకి సినిమాలు వ‌స్తున్నాయి అంటే ఫ్యామిలీ ఆడియ‌న్స కు బాగా ద‌గ్గ‌ర అవ్వాలి ఇక విన‌య విధేయ రామ ఎన్టీఆర్ బ‌యోపిక్ ఎఫ్ 2 ఈ మూడు చిత్రాల్లో ఎఫ్ 2 స‌క్సెస్ ను అందుకుంది అంతేకాదు వ‌సూళ్ల‌లో కూడా వంద కోట్ల మార్క్ దాటింది, ఇక ఈ స‌క్సెస్ తో ఏకంగా ఎఫ్ 3 కి కూడా ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు అనిల్.. వీరికి తోడు ర‌వితేజ క‌లిసి న‌టించ‌నున్నారు అని తెలుస్తోంది ,ఇక వెంకీ కామెడీకి ర‌వితేజ టైమింగ్ యాడ్ అయితే వెండితెర‌పై ఎలాంటి జోష్ ఉంటుందో అది ప్రేక్ష‌కుల‌కు ఇంకెంత న‌వ్వులు తెప్పిస్తుందో కొత్త‌గా చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. ఇక సినిమా స‌క్సెస్ మీట్లు ఇంట‌ర్వ్యూల‌తో బీసీగా ఉన్నారు ద‌ర్శ‌ఖుడు అనిల్ రావిపూడి.

Image result for అనిల్ రావిపూడి.

సోషల్ మీడియాకు దూరంగా ఉండే అనిల్.. ప్రస్తుతం అందులో తెగ హల్చల్ చేస్తున్నాడు. అనిల్ రావిపూడిని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అరెస్ట్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్న ఓ పిక్ వైరల్ అవుతోంది. వరుణ్ తేజ్.. డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతికి బేడీలు వేస్తున్నట్లుగా దిగిన పిక్ షేర్ చేశారు. దీనిపై ‘థియేటర్లలో కడుపుబ్బా నవ్విస్తున్నందుకు అరెస్ట్ చేస్తున్నా’ అని కాప్షన్ ఇచ్చి ట్విట్టర్ లో ట్వీట్ చేశాడు వరుణ్. అంతే అది కాస్త వైరల్ గా మారింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ప్రేక్షకులకు వినోదాల విందునిస్తూ.. నిర్మాతలకు లాభాల పంట పండించడమే కాకుండా అగ్రహీరో వెంకటేష్, యువహీరో వరుణ్ తేజ్ లకు కూడా భారీ ఊరటను ఇచ్చింది. చిత్రంలో తమన్నా, మెహ్రీన్ అందాలతో యువకుల హృదయాలను కొల్లగొట్టారు. ఇక ఈ ఏడాది ప్రారంభంలోనే వెంకీ వరుణ్ సూప‌ర్ స‌క్సెస్ కొట్టారు మ‌రి ఈచిత్రం చూశారా ఈ సినిమా పై ద‌ర్శ‌కుడిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.