Breaking News : యాంకర్ రష్మీ అరెస్ట్…. షాక్ లో రోజా నాగబాబు.. ఏమైందో తెలిస్తే షాక్..

441

జబర్దస్త్ వలన ఎంతో ఫెమ్ ని సంపాదించుకుంది యాంకర్ రష్మి…ఆ షో లో వచ్చి రాని బాషలో ముద్దు ముద్దు మాటలతో చిట్టి పొట్టి డ్రెస్సెస్ ధరించి అభిమానులను అలరిస్తుంది, ఒక్క జబర్దస్త్ షోనే కాకుండా బుల్లితెరపైన ఇంకెన్నో షోస్ కి యాంకరింగ్ చేస్తూ మస్తూగా ఎంజాయ్ చేస్తుంది. అయితే బుల్లితెరపైన యాంకరింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో సొంత ఇల్లు, సొంత కారు కొనుక్కొని తన ఇమేజ్ ని మరింత రెట్టింపు చేసుకుంటున్నారు, తాజాగా రష్మి కూడా ఈ మధ్య కాలంలో ఒక కారు కొన్నారంట.

Image result for RESHMI

ఆ కారు ఇప్పుడు రష్మి ని చిక్కుల్లో పడేసింది. అసలేం జరిగిందో వివరాల్లోకి వెళ్తే ఆదివారం నాడు అర్దరాత్రి 11 గంటల సమయంలో రష్మి విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం దగ్గర ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా తన కారు యాక్సిడెంట్ కి గురయ్యిందట, ఆ కారు ఓ వ్యక్తిని ఢీ కొట్టింది. ఇక వెంటనే క్షతగాత్రుడిని హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయినప్పటికీ ఆ వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే రేష్మి మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే ఈ ఘటన వలన రష్మీ చిక్కులో పడనుంది. రష్మీ లీగల్ గా చర్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి 

ప్రమాదం జరిగిన సమయంలో కారును ఎవరు డ్రైవ్ చేశారన్న విషయం ఇప్పుడు కీలకంగా మారింది. కారును రష్మీ నడుపుతుందా లేదా వేరే ఎవరైనా డ్రైవర్ నడుపుతున్నాడా అనే విషయం తేలాల్సి ఉంది.ఈ ప్రమాద ఘటన గురించి రష్మీ కూడా ఇంతవరకు స్పందించలేదు. పోలీసుల నుంచి కూడా ఈ ప్రమాదానికి సంబందించిన పూర్తీ వివరాలు రావాల్సి ఉంది.ఈ ప్రమాద సమయంలో రశ్మితో పాటు ఆమె తల్లి కూడా కారులో ప్రయాణం చేస్తుందంట. ఆమె కారు డ్రైవర్ గౌతమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అయితే ఈ ఘటనలో 99 శాతం రష్మిదే తప్పని వాళ్ళు నిర్థారించారు.దాంతో రష్మిని ఏ సమయంలో అయినా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలీసులు తదుపరి ఈ ఘటన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అయితే రష్మిని అరెస్ట్ చేస్తారని తెలిసిన నాగబాబు రోజా ప్రదీప్ సుదీర్ షాక్ అయ్యారంట. రష్మీకి ఫోన్ చేసి అసలేం జరిగిందో తెలుసుకున్నారట. గాయపడ్డ వ్యక్తి త్వరగా కోలుకొని రష్మీ ఈ వివాదం నుంచి బయటపడాలని కోరుకుందాం. మరి రష్మీ చేసిన ఈ యాక్సిడెంట్ ఘటన గురించి అలాగే రష్మిని అరెస్ట్ చేస్తారని వస్తున్న వదంతుల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.